సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
1946-48 సంవత్సరాల్లో వెనుకబడిన తాలూకాలైన కిన్వట్, బోథ్ మరియు సిర్పూర్ అదిలాబాద్ జిల్లాలో, హుజూరాబాద్ కరీంనగర్ జిల్లాలో, బూర్గంపహాడ్ వరంగల్ జిల్లాలో, పేద రైతులు ఆరుగురు రెవిన్యూ ఇన్‌స్పెక్టర్లను చంపేందుకు ఒక సెకండ్ తాలూక్దార్‌ను, ఆరుగురు రెవిన్యూ ఇన్‌స్పెక్టర్లను శారీరక హింసకు గురిచేసేందుకు పూనుకోవడానికి బలీయమైన కారణం ఏమిటి ?
Poor peasants in the backward taluqs of Kinwat, Boath and Sirpur in Adilabad district, Huzurabad in Karimnagar district and Boorgampahad in Warangal district were forced during 1946–48, to resort to the killing of six Revenue Inspectors and injuring or manhandling of one Second Taluqdar and six Revenue Inspectors, because of :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు
- మాక్ టెస్ట్ రాయండి: గ్రూప్ 4 మాక్ టెస్ట్ తెలుగులో (ఉచితం) · పేపర్ 1
- ఈ టాపిక్ చదవండి: తెలంగాణ ఉద్యమం, చరిత్ర
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- రాక్షస గుళ్ళు తెలంగాణలోని ఏ చారిత్రక దశతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి ?
- 1938 లో వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నందుకు బహిష్కృతులైన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులను చేర్చుకోవడానికి తి…
- నిజాం ప్రభుత్వ ఉద్యోగులుగా కింది వారిలో ఎవరున్నారు ? A. మాడపాటి హనుమంతరావు B. శ్రీరంగం శ్రీనివాసరావు C. రాయప్…
- రాంజీ గోండుకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. A. 18 వ శతాబ్దం అర్ధ భాగంలో రాంజీ గోండు నాయకత్వంలో గోం…
- ఈ క్రింది వాటిలో ఏ చిహ్నము కాకతీయుల వాస్తుశిల్ప కళలపైన చిత్రీకరించబడలేదు ?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- రాక్షస గుళ్ళు తెలంగాణలోని ఏ చారిత్రక దశతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి ?
- 1938 లో వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నందుకు బహిష్కృతులైన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులను చేర్చుకోవడానికి తిరస్కరించిన ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతిని గుర్తించండి.
- నిజాం ప్రభుత్వ ఉద్యోగులుగా కింది వారిలో ఎవరున్నారు ? A. మాడపాటి హనుమంతరావు B. శ్రీరంగం శ్రీనివాసరావు C. రాయప్రోలు సుబ్బారావు D. దాశరథి కృష్ణమాచార్య సరియైన జవాబును ఎంపిక చేయండి :
- రాంజీ గోండుకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. A. 18 వ శతాబ్దం అర్ధ భాగంలో రాంజీ గోండు నాయకత్వంలో గోండు తెగవారు ఆసిఫబాదు ప్రాంతంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసారు. B. ఆయన నిర్మల్ని రాజధానిగా చేసి, దానిని స్వతంత్రంగా పాలించాడు. C. రాంజీ గోండుతో సహా వేయ్యి మంది గోండ్లును, నిర్మల్ దగ్గర బ్రిటిష్‌వారు ఉరి తీసిన మర్రి చెట్టును “వేయ్యి ఉరుల మర్రిగా” పిలుస్తారు. D. రాంజీ గోండ్ స్మారకం నిర్మల్ కోటలో ఉన్నది. పైన పేర్కొన్న ప్రకటనలలో ఏవి సరైనవి ?
- ఈ క్రింది వాటిలో ఏ చిహ్నము కాకతీయుల వాస్తుశిల్ప కళలపైన చిత్రీకరించబడలేదు ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
1940 ల చివర్లో ఆహార కొరత సమయంలో వెనుకబడిన తాలూకాల్లో లెవీ ధాన్యాన్ని బలవంతంగా, అసమానంగా వసూలు చేయడమే ఈ ఆగ్రహానికి కారణం.
The anger came from the forcible and unequal collection of levy grain in the backward taluqs during the late 1940s food shortage.