PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

రాంజీ గోండుకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. A. 18 వ శతాబ్దం అర్ధ భాగంలో రాంజీ గోండు నాయకత్వంలో గోండు తెగవారు ఆసిఫబాదు ప్రాంతంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసారు. B. ఆయన నిర్మల్‌ని రాజధానిగా చేసి, దానిని స్వతంత్రంగా పాలించాడు. C. రాంజీ గోండుతో సహా వేయ్యి మంది గోండ్లును, నిర్మల్ దగ్గర బ్రిటిష్‌వారు ఉరి తీసిన మర్రి చెట్టును “వేయ్యి ఉరుల మర్రిగా” పిలుస్తారు. D. రాంజీ గోండ్ స్మారకం నిర్మల్ కోటలో ఉన్నది. పైన పేర్కొన్న ప్రకటనలలో ఏవి సరైనవి ?

Consider the following statements with regard to Ramji Gond. A. In the mid 18th century, the Gond tribals led by Ramji Gond revolted against British in Asifabad area. B. He made Nirmal as the capital and ruled it independently. C. Thousand Gonds including Ramji Gond were hanged by the British, from a banyan tree which is known as “Veyyi Urula Marri” near Nirmal. D. Ramji Gond’s memorial is now located in Nirmal fort. Which of the above statements are correct ?

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 3
టాపిక్:
తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

రాంజీ గోండు తిరుగుబాటు 19వ శతాబ్ద మధ్యలో (సుమారు 1857–60) జరిగింది, 18వ శతాబ్దంలో కాదు; కాబట్టి A తప్పు. తుది కీ ప్రకారం B, C, D సరైనవి.

Ramji Gond's revolt took place in the mid-19th century (around 1857–60), not the 18th, so A is wrong. B, C and D are correct as per the final key.