PrajaPrep
పౌరశాస్త్రం

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

రాజ్య విధాన ఆదేశిక సూత్రాలకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. A. 39A ప్రకరణ పరిశ్రమల నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించేట్లు రాజ్యాన్ని నిర్దేశిస్తుంది. B. 43A ప్రకరణ పేదవారికి ఉచిత న్యాయ సహాయం కల్పించేటట్లు రాజ్యాన్ని నిర్దేశిస్తుంది. పైన పేర్కొన్న వ్యాఖ్యలలో ఏది/ఏవి సరైనది/వి ?

Consider the following statements regarding the Directive Principles of State Policy. A. Article 39A directs the State to ensure the participation of workers in the management of industry. B. Article 43A directs the State to provide the free legal aid to the poor. Which of the above statements is/are correct ?

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 3
టాపిక్:
పౌరశాస్త్రం · హక్కులు, విధులు

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది పౌరశాస్త్రం · హక్కులు, విధులు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

రెండూ తారుమారయ్యాయి: అధికరణ 39A ఉచిత న్యాయ సహాయం గురించి, 43A పరిశ్రమల నిర్వహణలో కార్మికుల భాగస్వామ్యం గురించి. కాబట్టి రెండూ సరైనవి కావు.

The two are swapped: Article 39A is about free legal aid and Article 43A is about workers' participation in management. So neither is correct.