సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలలో ఏవి సరైనవి ? A. వాటికి రాజ్యాంగం ద్వారా రక్షణ కల్పించబడి అమలుచేయబడతాయి. B. ప్రాథమిక హక్కులు సాధారణ శాసన ప్రక్రియ ద్వారా సవరింపబడతాయి. C. ప్రాథమిక హక్కులకు భారత ఉన్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు) రక్షకుడిగా ఉంటుంది. D. రాజ్యాంగ హక్కులన్నీ కూడా ప్రాథమిక హక్కులే. సరియైన సమాధానాన్ని ఎంచుకొనుము :
Which of the following statements are correct about Fundamental Rights under the Indian Constitution ? A. They are protected and enforced by the Constitution. B. Fundamental Rights can be amended through the normal legislative process. C. The Supreme Court is the guardian of Fundamental Rights. D. All Constitutional Rights are Fundamental Rights. Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- పౌరశాస్త్రం · హక్కులు, విధులు
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఈ క్రింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ‘ఆస్తి హక్కు’ ను ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి న్యాయపర హక్కుగా ప్రకటి…
- అటవీ హక్కుల చట్టం (యఫ్.ఆర్.ఎ.) 2006, సందర్భంలో ఈ కింది ప్రతిపాదనలను పరిగణించండి : A. ఈ చట్టం ఉద్దేశ్యం అడవులల…
- సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం అనునవి ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినవి.
- కింది వాటిలో ప్రాథమిక విధుల అమలుకు సంబంధం లేని చట్టాన్ని గుర్తించండి
- బాల్య వివాహాల గురించి కింది ప్రవచనాలను చదవండి: A) ‘బాల్య వివాహ నిరోధక చట్టం, 1929’ బాలికల వివాహ వయసును 14 ఏళ్…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది పౌరశాస్త్రం · హక్కులు, విధులు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఈ క్రింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ‘ఆస్తి హక్కు’ ను ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి న్యాయపర హక్కుగా ప్రకటించింది ?
- అటవీ హక్కుల చట్టం (యఫ్.ఆర్.ఎ.) 2006, సందర్భంలో ఈ కింది ప్రతిపాదనలను పరిగణించండి : A. ఈ చట్టం ఉద్దేశ్యం అడవులలో నివసిస్తున్న ఆదివాసీ సమాజానికి, సాంప్రదాయంగా అడవులలో నివసిస్తున్న ఇతరులకు హక్కులు కల్పించడం. B. భూమి కలిగి ఉండే హక్కు ప్రాథమిక హక్కు. పై ప్రతిపాదనలలో ఏవి సరైనది/వి ?
- సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం అనునవి ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినవి.
- కింది వాటిలో ప్రాథమిక విధుల అమలుకు సంబంధం లేని చట్టాన్ని గుర్తించండి
- బాల్య వివాహాల గురించి కింది ప్రవచనాలను చదవండి: A) ‘బాల్య వివాహ నిరోధక చట్టం, 1929’ బాలికల వివాహ వయసును 14 ఏళ్లుగా నిర్ణయించింది. B) ‘బాల్య వివాహ నిషేధ చట్టం, 2006’ బాలికల వివాహ వయసును 18 ఏళ్లకు పెంచింది. C) 2011 జనాభా లెక్కల ప్రకారం 18% మహిళలకు 18 ఏళ్లు నిండకముందే పెళ్లయింది. సరైన ప్రవచనాలను ఎంచుకోండి:
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ప్రాథమిక హక్కులకు రాజ్యాంగ రక్షణ ఉంది, సుప్రీంకోర్టు వాటి సంరక్షకురాలు. వాటిని రాజ్యాంగ సవరణ ద్వారానే మార్చగలరు, సాధారణ చట్టంతో కాదు; అన్ని రాజ్యాంగ హక్కులూ ప్రాథమిక హక్కులు కావు. కాబట్టి A, C మాత్రమే.
Fundamental Rights are protected by the Constitution and guarded by the Supreme Court. They can be changed only by constitutional amendment, not ordinary law, and not every constitutional right is fundamental. So A and C only.