సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ఒక తరగతిలో A పైనుండి 13 వ స్థానంలోనూ మరియు B క్రింది నుండి 17 వ స్థానంలోనూ ఉన్నారు. C యొక్క స్థానం A కి 5 స్థానాలు దిగువన మరియు B కి 5 స్థానాలు ఎగువన ఉంటే, ఆ తరగతిలోని విద్యార్థుల సంఖ్య.
A ranks 13th from the top and B ranks 17th from the bottom in a class. If the rank of C is 5 ranks below A and 5 ranks above B, then the number of students of the class is
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- తెలంగాణ ఎస్ఐ పరీక్ష
- టాపిక్:
- రీజనింగ్ · ర్యాంకింగ్
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఏడుగురు విద్యార్థులు A, B, C, D, E, F మరియు G లు ఫౌండేషన్ మరియు కోర్ కోర్సులనే రెండు పరీక్షలకు హాజరయ్యారు. పర…
- రజనీష్ అనే వ్యక్తి రాజేష్, రామన్ ల కన్నా పెద్దవాడు. రమేష్, రాజేష్ కంటే పెద్దవాడు కానీ, రజనీష్ కంటే చిన్నవాడు,…
- ఒక వరుసలో ఉత్తరం వైపు చూస్తూ n మంది బాలురు కూర్చున్నారు. X అనే బాలుడు ఎడమవైపు నుంచి ఇరవైరెండవ స్థానంలో Y అనే…
- క్రింది ఐదు పదాల యొక్క నిఘంటు క్రమమేది ? A. IDENTIFY B. IDENTICAL C. IDEA D. IDENTITY E. IDENTIFICATION క్రిం…
- క్రింద ఇచ్చిన అన్ని సంఖ్యలలోని అన్ని అంకెలను ఆరోహణా క్రమంలో అమర్చి కొత్త సంఖ్యలను తయారు చేసారు. ఆ తయారు చేసిన…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది తెలంగాణ ఎస్ఐ పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది రీజనింగ్ · ర్యాంకింగ్ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఏడుగురు విద్యార్థులు A, B, C, D, E, F మరియు G లు ఫౌండేషన్ మరియు కోర్ కోర్సులనే రెండు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలలో వారు చూపిన ప్రతిభ ఆధారంగా వారికి ర్యాంకులు కేటాయించబడ్డాయి. ఫౌండేషన్ కోర్సులో D మొదటి ర్యాంకు పొందగా కోర్ కోర్సులో అతనిది చిట్టచివరి ర్యాంకు. రెండు కోర్సులలోను G ఒకే ర్యాంకు సాధించడమే కాక కోర్ కోర్సులో D పొందిన ర్యాంకు కన్న ఒక ర్యాంకు ఎక్కువ పొందాడు. కోర్లో B మధ్య ర్యాంకు పొందాడు మరియు ఫౌండేషన్ కోర్సులో అతని ర్యాంకు D ర్యాంకు కన్న ఒకటి తక్కువ. ఫౌండేషన్‌లో మధ్య ర్యాంకు C పొందగా అతని ర్యాంకు కోర్ కోర్సులో G కన్న ఒకటి ఎక్కువ. ఫౌండేషన్ కోర్సులో A యొక్క ర్యాంకు, B, C ల ర్యాంకుల మధ్య ఉంది మరియు కోర్ కోర్సులో అతని ర్యాంకు B కన్న ఒకటి ఎక్కువ. ఫౌండేషన్‌లో E యొక్క ర్యాంకు G కన్న ఒకటి తక్కువ మరియు కోర్ కోర్సులో F మొదటి ర్యాంకు పొందాడు. రెండు కోర్సులలో కలిపి సగటు ర్యాంకు 4 ఎవరు సాధించారు ?
- రజనీష్ అనే వ్యక్తి రాజేష్, రామన్ ల కన్నా పెద్దవాడు. రమేష్, రాజేష్ కంటే పెద్దవాడు కానీ, రజనీష్ కంటే చిన్నవాడు, రామన్, రాజేష్ కంటే పెద్దవాడు. అందరిలో అతి పెద్దవాడు ఎవరు ?
- ఒక వరుసలో ఉత్తరం వైపు చూస్తూ n మంది బాలురు కూర్చున్నారు. X అనే బాలుడు ఎడమవైపు నుంచి ఇరవైరెండవ స్థానంలో Y అనే బాలుడు కుడి నుంచి ముప్పైమూడవ స్థానంలో ఉన్నారు. Z అనే బాలుడు X కు కుడివైపున మూడవ స్థానంలోనూ Y కి ఎడమవైపున ఆరవ స్థానంలోనూ ఉన్నారు. అపుడు n =
- క్రింది ఐదు పదాల యొక్క నిఘంటు క్రమమేది ? A. IDENTIFY B. IDENTICAL C. IDEA D. IDENTITY E. IDENTIFICATION క్రింది వాటిలో సరిఅయిన దానిని ఎన్నుకోండి.
- క్రింద ఇచ్చిన అన్ని సంఖ్యలలోని అన్ని అంకెలను ఆరోహణా క్రమంలో అమర్చి కొత్త సంఖ్యలను తయారు చేసారు. ఆ తయారు చేసిన సంఖ్యల్లో గరిష్ఠ సంఖ్య ఏ పాత సంఖ్య నుండి తయారుచేయబడింది ? 42968, 45229, 78929, 82969, 91219, 98762
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
C పై నుండి 13 + 5 = 18వ, కాబట్టి B పై నుండి 23వ. B కింద నుండి 17వ: 23 + 17 − 1 = 39.
C is 13 + 5 = 18th from the top, so B is 23rd from the top. B is also 17th from the bottom: 23 + 17 − 1 = 39.