సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
కింది వివరణలను పరిశీలించండి : A. బౌద్ధ గ్రంథాలు ఇక్ష్వాకులను శ్రీరాముని సంతతి అని వివరించాయి. B. పేరిణి నృత్య భంగిమలు గల దేవాలయం రామప్ప. C. రుద్రదేవుని మిలటరీ విజయాలని ‘వేయి స్తంభాల’ గుడి శాసనం తెలియజేస్తుంది. సరియైన జవాబును ఎంపిక చేయండి :
Examine the following statements : A. The Buddhist literature describes Ikshwakas as descendants of Sri Rama. B. The temple with perini dance postures is Ramappa. C. The ‘Thousand Pillar’ temple inscription describes the military achievements of Rudra Deva. Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు
- మాక్ టెస్ట్ రాయండి: గ్రూప్ 4 మాక్ టెస్ట్ తెలుగులో (ఉచితం) · పేపర్ 1
- ఈ టాపిక్ చదవండి: తెలంగాణ ఉద్యమం, చరిత్ర
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఆసఫ్ జాహీల కాలంలో నిర్మించిన క్రింది చెరువులు/జలాశయాలను అవి పూర్తియైన సంవత్సరాన్ని బట్టి కాలక్రమానుసారంగా అమర…
- సరికాని జతను గుర్తించుము.
- 1946-48 సంవత్సరాల్లో వెనుకబడిన తాలూకాలైన కిన్వట్, బోథ్ మరియు సిర్పూర్ అదిలాబాద్ జిల్లాలో, హుజూరాబాద్ కరీంనగర్…
- రాక్షస గుళ్ళు తెలంగాణలోని ఏ చారిత్రక దశతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి ?
- 1938 లో వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నందుకు బహిష్కృతులైన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులను చేర్చుకోవడానికి తి…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఆసఫ్ జాహీల కాలంలో నిర్మించిన క్రింది చెరువులు/జలాశయాలను అవి పూర్తియైన సంవత్సరాన్ని బట్టి కాలక్రమానుసారంగా అమర్చండి. A. ఉస్మాన్ సాగర్ చెరువు (ట్యాంకు) B. మీర్ ఆలం చెరువు (ట్యాంకు) C. దిండి జలాశయం D. వైరా జలాశయం సరైన సమాధానమును ఎంచుకొనుము :
- సరికాని జతను గుర్తించుము.
- 1946-48 సంవత్సరాల్లో వెనుకబడిన తాలూకాలైన కిన్వట్, బోథ్ మరియు సిర్పూర్ అదిలాబాద్ జిల్లాలో, హుజూరాబాద్ కరీంనగర్ జిల్లాలో, బూర్గంపహాడ్ వరంగల్ జిల్లాలో, పేద రైతులు ఆరుగురు రెవిన్యూ ఇన్స్పెక్టర్లను చంపేందుకు ఒక సెకండ్ తాలూక్దార్ను, ఆరుగురు రెవిన్యూ ఇన్స్పెక్టర్లను శారీరక హింసకు గురిచేసేందుకు పూనుకోవడానికి బలీయమైన కారణం ఏమిటి ?
- రాక్షస గుళ్ళు తెలంగాణలోని ఏ చారిత్రక దశతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి ?
- 1938 లో వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నందుకు బహిష్కృతులైన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులను చేర్చుకోవడానికి తిరస్కరించిన ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతిని గుర్తించండి.
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
అధికారిక కీ ప్రకారం B, C మాత్రమే. రామప్ప ఆలయ స్తంభాలపై పేరిణి నృత్య భంగిమలు ఉన్నాయి. హనుమకొండ వేయి స్తంభాల గుడి శాసనం రుద్రదేవుని విజయాలను తెలుపుతుంది. కీ A ను తప్పుగా పరిగణించింది.
As per the official key, B and C only. Perini dance figures are carved on the Ramappa temple pillars, and the Hanamkonda Thousand Pillar temple inscription records Rudradeva’s conquests. The key treats A as wrong.