సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
క్రింది వారిలో సికింద్రాబాదులో ఉజ్జైని మహంకాళి దేవాలయాన్ని నిర్మించిందెవరు ?
Who among the following built the Ujjain Mahankali Temple in Secunderabad ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- తెలంగాణ
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- కింది వాటిని జతపరచండి : పుస్తకం రచయిత A. గాథా సప్తశతి 1. గుణాఢ్యుడు B. పండితారాధ్య చరిత్ర…
- ఈ క్రింది వాటిలో అసఫ్ జహీల కాలంలో ఉపయోగించిన “సిక్కాలు/నాణేలు” ఏవి ? A. హాలి సిక్క B. మహబూబియ సిక్క C. మాలి స…
- హైదరాబాద్‌లోని బ్రిటీష్ రెసిడెన్సి భవనము ఒక విలక్షణమైన కట్టడము. ప్రస్తుతము ఈ భవనము ఎందుకు ఉపయోగ పడుతున్నది ?
- కింది వాటిని జతపరచండి : తెలంగాణ మాండలిక పదాలు వాటి అర్థాలు A. ఇగం 1. ధాన్యం దంచేటప్పుడు రోట…
- కింది వాటిని జతపర్చండి. పాఠశాల/కళాశాల హైదరాబాద్‌లోని ప్రాంతం A. వైద్య పాఠశాల 1. చాదర్‌ఘాట్…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- కింది వాటిని జతపరచండి : పుస్తకం రచయిత A. గాథా సప్తశతి 1. గుణాఢ్యుడు B. పండితారాధ్య చరిత్ర 2. హాలుడు C. బృహత్ కథ 3. సామల సదాశివ D. యాది 4. పాల్కురికి సోమనాథుడు 5. పాల్కురికి శ్రీనాథుడు సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :
- ఈ క్రింది వాటిలో అసఫ్ జహీల కాలంలో ఉపయోగించిన “సిక్కాలు/నాణేలు” ఏవి ? A. హాలి సిక్క B. మహబూబియ సిక్క C. మాలి సిక్క D. ఉస్మానియా సిక్క సరైనజవాబునుఎంచుకొనుము :
- హైదరాబాద్‌లోని బ్రిటీష్ రెసిడెన్సి భవనము ఒక విలక్షణమైన కట్టడము. ప్రస్తుతము ఈ భవనము ఎందుకు ఉపయోగ పడుతున్నది ?
- కింది వాటిని జతపరచండి : తెలంగాణ మాండలిక పదాలు వాటి అర్థాలు A. ఇగం 1. ధాన్యం దంచేటప్పుడు రోటిపై ఉపయోగించే లోహపు పరికరం B. తపుకు 2. గట్టి కర్ర C. కుందెన 3. లోహపు ప్లేటు D. గుత్ప 4. చలి/చల్లని సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :
- కింది వాటిని జతపర్చండి. పాఠశాల/కళాశాల హైదరాబాద్‌లోని ప్రాంతం A. వైద్య పాఠశాల 1. చాదర్‌ఘాట్ B. దారుల్ ఉలూమ్ ప్రాచ్య కళాశాల 2. ఔరంగాబాద్ C. ఆంగ్లో–వెర్నాక్యులర్ పాఠశాల 3. గన్‌ఫౌండ్రి D. పారిశ్రామిక పాఠశాల 4. సాలార్జంగ్ రాజభవనం సరైన జవాబును ఎంచుకోండి.
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని 19వ శతాబ్దం ప్రారంభంలో సూరిటి అప్పయ్య నిర్మించాడు.
The Ujjaini Mahankali temple at Secunderabad was built by Suriti Appaiah in the early 19th century.