సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
కింది వాటిని జతపరచండి : పుస్తకం రచయిత A. గాథా సప్తశతి 1. గుణాఢ్యుడు B. పండితారాధ్య చరిత్ర 2. హాలుడు C. బృహత్ కథ 3. సామల సదాశివ D. యాది 4. పాల్కురికి సోమనాథుడు 5. పాల్కురికి శ్రీనాథుడు సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :
Match the following : Book Author A. Gatha Sapthasathi 1. Gunadyudu B. Panditharadhya Charitra 2. Haludu C. Bruhath Katha 3. Samala Sadasiva D. Yadi 4. Palkuriki Somanathudu 5. Palkuriki Srinathudu Choose the correct pairs/answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- తెలంగాణ
- మాక్ టెస్ట్ రాయండి: గ్రూప్ 4 మాక్ టెస్ట్ తెలుగులో (ఉచితం) · పేపర్ 1
- ఈ టాపిక్ చదవండి: తెలంగాణ ఉద్యమం, చరిత్ర
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఈ క్రింది వాటిలో అసఫ్ జహీల కాలంలో ఉపయోగించిన “సిక్కాలు/నాణేలు” ఏవి ? A. హాలి సిక్క B. మహబూబియ సిక్క C. మాలి స…
- హైదరాబాద్‌లోని బ్రిటీష్ రెసిడెన్సి భవనము ఒక విలక్షణమైన కట్టడము. ప్రస్తుతము ఈ భవనము ఎందుకు ఉపయోగ పడుతున్నది ?
- కింది వాటిని జతపరచండి : తెలంగాణ మాండలిక పదాలు వాటి అర్థాలు A. ఇగం 1. ధాన్యం దంచేటప్పుడు రోట…
- కింది వాటిని జతపర్చండి. పాఠశాల/కళాశాల హైదరాబాద్‌లోని ప్రాంతం A. వైద్య పాఠశాల 1. చాదర్‌ఘాట్…
- కాకతీయుల కాలంలో పండిత త్రయముగా పేరొందిన ముగ్గురు ఆచార్యులు ఎవరో గుర్తించుము ?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఈ క్రింది వాటిలో అసఫ్ జహీల కాలంలో ఉపయోగించిన “సిక్కాలు/నాణేలు” ఏవి ? A. హాలి సిక్క B. మహబూబియ సిక్క C. మాలి సిక్క D. ఉస్మానియా సిక్క సరైనజవాబునుఎంచుకొనుము :
- హైదరాబాద్‌లోని బ్రిటీష్ రెసిడెన్సి భవనము ఒక విలక్షణమైన కట్టడము. ప్రస్తుతము ఈ భవనము ఎందుకు ఉపయోగ పడుతున్నది ?
- కింది వాటిని జతపరచండి : తెలంగాణ మాండలిక పదాలు వాటి అర్థాలు A. ఇగం 1. ధాన్యం దంచేటప్పుడు రోటిపై ఉపయోగించే లోహపు పరికరం B. తపుకు 2. గట్టి కర్ర C. కుందెన 3. లోహపు ప్లేటు D. గుత్ప 4. చలి/చల్లని సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :
- కింది వాటిని జతపర్చండి. పాఠశాల/కళాశాల హైదరాబాద్‌లోని ప్రాంతం A. వైద్య పాఠశాల 1. చాదర్‌ఘాట్ B. దారుల్ ఉలూమ్ ప్రాచ్య కళాశాల 2. ఔరంగాబాద్ C. ఆంగ్లో–వెర్నాక్యులర్ పాఠశాల 3. గన్‌ఫౌండ్రి D. పారిశ్రామిక పాఠశాల 4. సాలార్జంగ్ రాజభవనం సరైన జవాబును ఎంచుకోండి.
- కాకతీయుల కాలంలో పండిత త్రయముగా పేరొందిన ముగ్గురు ఆచార్యులు ఎవరో గుర్తించుము ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
గాథా సప్తశతిని శాతవాహన రాజు హాలుడు సంకలనం చేశాడు. పండితారాధ్య చరిత్ర పాల్కురికి సోమనాథుడిది, బృహత్ కథ గుణాఢ్యుడిది, ‘యాది’ సామల సదాశివది. జవాబు A-2, B-4, C-1, D-3.
Satavahana king Hala compiled the Gatha Saptashati, Palkuriki Somanatha wrote the Panditaradhya Charitra, Gunadhya wrote the Brihatkatha and Samala Sadasiva wrote ‘Yadi’. So A-2, B-4, C-1, D-3.