సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఎన్నికలలో, 8% మంది ఓటర్లు తమ ఓటు వేయలేదు మరియు పోలైన ఓట్లలో 2% చెల్లనివిగా ప్రకటించబడ్డాయి. ఒక అభ్యర్థి చెల్లుబాటు అయ్యే ఓట్లలో 56% పొంది 3381 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయిన ఓటర్ల జాబితాలో నమోదు చేసుకున్న ఓటర్ల సంఖ్య.
In an election between two candidates, 8% of the voters did not cast their votes and 2% of the polled votes were declared invalid. One candidate got 56% of the valid votes and won by a majority of 3381 votes, then the number of voters enrolled in the voters list is
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- తెలంగాణ TET & DSC (SGT)
- టాపిక్:
- అంకగణితం · శాతం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఒక దీర్ఘ చతురస్రం 'R' యొక్క కొలతలు 'l' మరియు 'b'. 'l' ను x% తగ్గించి మరియు 'b' ను 'x%' పెంచి ఇంకో కొత్త దీర్ఘ…
- మొబైల్ ఫోన్ తయారీ కంపెనీ ఒక మొబైల్ ఫోన్ ధరను ₹8000గా నిర్ణయించింది. డిమాండ్ వలన దాని ధర మొదటి, రెండవ మరియు మూ…
- రాముకి ఇంగ్లీష్‌లో 60కి 47 మార్కులు, గణితంలో 75కి 53 మార్కులు, సైన్స్‌లో 120కి 83 మార్కులు, సాంఘిక శాస్త్రంలో…
- కింది ఏ సంఖ్యలో 25%, 180లో 12½% కి సమానం?
- ఒక పాఠశాలలో బాలురు, బాలికల నిష్పత్తి వరుసగా 9:11 అయితే, ఆ పాఠశాలలోని బాలికల శాతం
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది తెలంగాణ TET & DSC (SGT) కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది అంకగణితం · శాతం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఒక దీర్ఘ చతురస్రం 'R' యొక్క కొలతలు 'l' మరియు 'b'. 'l' ను x% తగ్గించి మరియు 'b' ను 'x%' పెంచి ఇంకో కొత్త దీర్ఘ చతురస్రం 'R₁' ని రూపొందించారు. అపుడు 'R' మరియు 'R₁' ల వైశాల్యాల నిష్పత్తి :
- మొబైల్ ఫోన్ తయారీ కంపెనీ ఒక మొబైల్ ఫోన్ ధరను ₹8000గా నిర్ణయించింది. డిమాండ్ వలన దాని ధర మొదటి, రెండవ మరియు మూడవ సంవత్సరాల్లో వరుసగా 4%, 5% మరియు 8% చొప్పున పెంచబడింది. అయితే, 3 సంవత్సరాల తర్వాత ఆ మొబైల్ ఫోన్ ధర
- రాముకి ఇంగ్లీష్‌లో 60కి 47 మార్కులు, గణితంలో 75కి 53 మార్కులు, సైన్స్‌లో 120కి 83 మార్కులు, సాంఘిక శాస్త్రంలో 150కి 128 మార్కులు వచ్చాయి, అయిన రాము అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సబ్జెక్టును గుర్తించండి.
- కింది ఏ సంఖ్యలో 25%, 180లో 12½% కి సమానం?
- ఒక పాఠశాలలో బాలురు, బాలికల నిష్పత్తి వరుసగా 9:11 అయితే, ఆ పాఠశాలలోని బాలికల శాతం
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
చెల్లిన ఓట్లు = 0.92 × 0.98 × N = 0.9016N. మెజారిటీ = 56% − 44% = చెల్లిన ఓట్లలో 12%. కాబట్టి 0.12 × 0.9016N = 3381, N = 31,250.
Valid votes = 0.92 × 0.98 × N = 0.9016N. The margin is 56% − 44% = 12% of valid votes, so 0.12 × 0.9016N = 3381 and N = 31,250.