సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ఒక దీర్ఘ చతురస్రం 'R' యొక్క కొలతలు 'l' మరియు 'b'. 'l' ను x% తగ్గించి మరియు 'b' ను 'x%' పెంచి ఇంకో కొత్త దీర్ఘ చతురస్రం 'R₁' ని రూపొందించారు. అపుడు 'R' మరియు 'R₁' ల వైశాల్యాల నిష్పత్తి :
A rectangle 'R' has dimensions 'l', 'b'. A new rectangle 'R₁' is formed by reducing 'l' by 'x%' and by increasing 'b' by 'x%'. Then the ratio of areas of 'R' and 'R₁' is :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- అంకగణితం · శాతం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- మొబైల్ ఫోన్ తయారీ కంపెనీ ఒక మొబైల్ ఫోన్ ధరను ₹8000గా నిర్ణయించింది. డిమాండ్ వలన దాని ధర మొదటి, రెండవ మరియు మూ…
- రాముకి ఇంగ్లీష్‌లో 60కి 47 మార్కులు, గణితంలో 75కి 53 మార్కులు, సైన్స్‌లో 120కి 83 మార్కులు, సాంఘిక శాస్త్రంలో…
- కింది ఏ సంఖ్యలో 25%, 180లో 12½% కి సమానం?
- ఒక పాఠశాలలో బాలురు, బాలికల నిష్పత్తి వరుసగా 9:11 అయితే, ఆ పాఠశాలలోని బాలికల శాతం
- క్రింది సమీకరణంలో ‘A’ విలువ ఎంత ? 2080 లో 40% + 3270 లో 30% – 1900 లో 10% = 1600 లో A % + 23
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది అంకగణితం · శాతం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- మొబైల్ ఫోన్ తయారీ కంపెనీ ఒక మొబైల్ ఫోన్ ధరను ₹8000గా నిర్ణయించింది. డిమాండ్ వలన దాని ధర మొదటి, రెండవ మరియు మూడవ సంవత్సరాల్లో వరుసగా 4%, 5% మరియు 8% చొప్పున పెంచబడింది. అయితే, 3 సంవత్సరాల తర్వాత ఆ మొబైల్ ఫోన్ ధర
- రాముకి ఇంగ్లీష్‌లో 60కి 47 మార్కులు, గణితంలో 75కి 53 మార్కులు, సైన్స్‌లో 120కి 83 మార్కులు, సాంఘిక శాస్త్రంలో 150కి 128 మార్కులు వచ్చాయి, అయిన రాము అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సబ్జెక్టును గుర్తించండి.
- కింది ఏ సంఖ్యలో 25%, 180లో 12½% కి సమానం?
- ఒక పాఠశాలలో బాలురు, బాలికల నిష్పత్తి వరుసగా 9:11 అయితే, ఆ పాఠశాలలోని బాలికల శాతం
- క్రింది సమీకరణంలో ‘A’ విలువ ఎంత ? 2080 లో 40% + 3270 లో 30% – 1900 లో 10% = 1600 లో A % + 23
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
R₁ వైశాల్యం = lb(1 − x/100)(1 + x/100) = lb(10000 − x²)/10000. కాబట్టి R : R₁ = 10000 : 10000 − x².
Area of R₁ = lb(1 − x/100)(1 + x/100) = lb(10000 − x²)/10000. So R : R₁ = 10000 : 10000 − x².