సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
కొత్త రాష్ట్రాల ఏర్పాటు బిల్లు అది ఏ రాష్ట్ర సరిహద్దులను మార్పు చేస్తుందో ఆ రాష్ట్ర శాసన సభకు ______ కోసం తగిన గడువు విధిస్తూ పంపించవచ్చు.
In case of the Bill proposing to form new states, which is going to alter the boundaries of certain states, it has to be sent to the concerned Legislative Assembly for their ______ within a specified time frame.
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- పౌరశాస్త్రం · రాజ్యాంగం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- భారత రాజ్యాంగం పాక్షిక సమాఖ్య (క్వాజి ఫెడరల్), ఎందుకంటే : A. ఇది కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య శాసన మరియు ఎగ్జి…
- కింది రాజ్యాంగ సవరణలను కాలక్రమానుసారంగా అమర్చండి : A. విద్యాలయాలలో రిజర్వేషన్ కల్పించే అధికరణం 15(4)ను ప్రవేశ…
- ఈ కింది వారిలో ఎవరు తమ పదవిలో అధికారాలు, విధుల నిర్వహణ, పనితీరుపై ఏ న్యాయస్థానానికి జవాబుదారిగా ఉండరు ? A. రా…
- కింది వివరణలను పరిశీలించండి : A. దేశ పాలనకు సంబంధించి భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ప్రాథమికమైనవి. B. భారత…
- క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలోని ప్రకరణ 3 కు సంబంధించినది కాదు ? A. ఏ రాష్ట్ర ప్రాంతాన్నైన తగ్గించడం B.…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది పౌరశాస్త్రం · రాజ్యాంగం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- భారత రాజ్యాంగం పాక్షిక సమాఖ్య (క్వాజి ఫెడరల్), ఎందుకంటే : A. ఇది కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య శాసన మరియు ఎగ్జిక్యూటివ్ అధికారాల పంపిణీని కల్పిస్తుంది. B. ఇది ప్రతి రాష్ట్రానికి శాసన సభను మరియు కేంద్రంలో పార్లమెంట్‌ను కల్పిస్తుంది. C. ఇది కేంద్రంలో అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండే ద్వంద్వ శాసన సభను కలిగి ఉంటుంది. D. ఇది అధికరణం 3లో సమాఖ్య తరహా రాష్ట్రం గురించి రాజ్యాంగంలో వివరిస్తూ ఇండియా ఒక రాష్ట్రాల సమాఖ్యగా చెప్తుంది. సరియైన జవాబును ఎంపిక చేయండి :
- కింది రాజ్యాంగ సవరణలను కాలక్రమానుసారంగా అమర్చండి : A. విద్యాలయాలలో రిజర్వేషన్ కల్పించే అధికరణం 15(4)ను ప్రవేశపెట్టడం. B. ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించే అధికరణం 16 (4ఎ) ను ప్రవేశపెట్టడం. C. రాజ్యాంగంలో 10వ షెడ్యూల్‌ను ప్రవేశపెట్టడం. D. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జెఎసి) ని ప్రవేశపెట్టడం. సరియైన క్రమాన్ని/జవాబును ఎంపిక చేయండి :
- ఈ కింది వారిలో ఎవరు తమ పదవిలో అధికారాలు, విధుల నిర్వహణ, పనితీరుపై ఏ న్యాయస్థానానికి జవాబుదారిగా ఉండరు ? A. రాష్ట్రపతి B. ప్రధాన మంత్రి C. న్యాయ శాఖా మంత్రి D. ఒక రాష్ట్ర గవర్నర్ సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :
- కింది వివరణలను పరిశీలించండి : A. దేశ పాలనకు సంబంధించి భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ప్రాథమికమైనవి. B. భారత రాజ్యాంగంలో అంతర్జాతీయ శాంతి, భద్రతలను పెంపొందించే అంశాలు ప్రాథమిక విధుల భాగంలో ఉన్నాయి. సరియైన జవాబును ఎంపిక చేయండి :
- క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలోని ప్రకరణ 3 కు సంబంధించినది కాదు ? A. ఏ రాష్ట్ర ప్రాంతాన్నైన తగ్గించడం B. ఏ రాష్ట్ర ప్రాంతాన్నైన పెంచడం C. ఏ రాష్ట్ర పేరునైన మార్చడం D. ఏ రాష్ట్రమైన తనకు తానే రద్దుపరచుకోవడం సరియైన సమాధానాన్ని ఎంచుకొనుము :
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ఆర్టికల్ 3 ప్రకారం ఇలాంటి బిల్లును రాష్ట్రపతి సంబంధిత శాసనసభకు అభిప్రాయం కోసం మాత్రమే పంపుతారు. ఆ అభిప్రాయం పార్లమెంటును కట్టడి చేయదు.
Article 3 requires the President to refer such a Bill to the State Legislature only for its views. Parliament is not bound by those views.