సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టిన వివిధ కార్యక్రమాలను చారిత్రిక క్రమానుగతంగా గుర్తించుము. a. సింహ గర్జన b. తెలంగాణా ఆత్మ గౌరవ సభ c. సమర శంఖారావం d. వరంగల్ జైత్ర యాత్ర
Identify the following events organized by the Telangana Rashtra Samithi in their chronological order ? a. Simha Garjana b. Telangana Atmagaurava Sabha c. Samara Shankharavam d. Warangal Jaitra Yatra
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1991–2014
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- క్రింది వ్యాఖ్యలను పరిగణించుము : A. విద్యుత్తు రంగంలో ప్రపంచ బ్యాంక్ సంస్కరణలను సూచించింది. B. ఆంధ్ర ప్రదేశ్…
- రాష్ట్రపతి ఉత్తర్వులలోని 14-ఎఫ్ నిబంధనలో ఉన్న అంశం
- రెండో దశ తెలంగాణ ఉద్యమం లో ఈ క్రింద ఇవ్వబడిన సంఘటనలను క్రమ పద్ధతిలో అమర్చుము (a) జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ నియ…
- ‘తెలంగాణ రాష్ట్రోద్యమాలు’ పుస్తకం రాసింది ఎవరు?
- 2013 సంవత్సరములో సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ క్రింది ఏ తీర్మానాలను తీస…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1991–2014 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- క్రింది వ్యాఖ్యలను పరిగణించుము : A. విద్యుత్తు రంగంలో ప్రపంచ బ్యాంక్ సంస్కరణలను సూచించింది. B. ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్తు సంస్కరణల చట్టం మే 20, 1998 న శాసన సభలో ప్రవేశపెట్టారు. C. నీటిపారుదల శాఖలో 40 శాతం మంది మిగులు ఉద్యోగులు ఉన్నారని గంగోపాధ్యాయ కమిటి చెప్పింది. D. 1996-97 మధ్యలో పోలీసు, ప్రాథమిక విద్య, వైద్య మరియు ఆరోగ్య శాఖలలో మాత్రమే నియామకాలు చేశారు. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి ?
- రాష్ట్రపతి ఉత్తర్వులలోని 14-ఎఫ్ నిబంధనలో ఉన్న అంశం
- రెండో దశ తెలంగాణ ఉద్యమం లో ఈ క్రింద ఇవ్వబడిన సంఘటనలను క్రమ పద్ధతిలో అమర్చుము (a) జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ నియామకం (b) రైల్ బంద్ (c) మిలియన్ మార్చ్ (d) ముఖ్యమంత్రి పదవికి N. కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా సమర్పించుట
- ‘తెలంగాణ రాష్ట్రోద్యమాలు’ పుస్తకం రాసింది ఎవరు?
- 2013 సంవత్సరములో సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ క్రింది ఏ తీర్మానాలను తీసుకున్నారు ? A. ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేయడం. B. 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ ను సంయుక్త రాజధాని గా ప్రకటించడం. C. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం. D. ఖమ్మం జిల్లా నుండి 7 మండలాలను పశ్చిమ గోదావరి జిల్లాకు బదలాయించడం. సరైన సమాధానమును ఎంచుకొనుము :
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
అధికారిక కీ ప్రకారం a, d, c, b. 2001 కరీంనగర్ సింహగర్జనతో మొదలై వరంగల్ జైత్రయాత్ర, సమర శంఖారావం, ఆత్మగౌరవ సభ వస్తాయి.
As per the official key, a, d, c, b: the order starts with the 2001 Simha Garjana at Karimnagar, followed by the Warangal Jaitra Yatra, the Samara Shankharavam and the Atmagaurava Sabha.