PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

క్రింది వ్యాఖ్యలను పరిగణించుము : A. విద్యుత్తు రంగంలో ప్రపంచ బ్యాంక్ సంస్కరణలను సూచించింది. B. ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్తు సంస్కరణల చట్టం మే 20, 1998 న శాసన సభలో ప్రవేశపెట్టారు. C. నీటిపారుదల శాఖలో 40 శాతం మంది మిగులు ఉద్యోగులు ఉన్నారని గంగోపాధ్యాయ కమిటి చెప్పింది. D. 1996-97 మధ్యలో పోలీసు, ప్రాథమిక విద్య, వైద్య మరియు ఆరోగ్య శాఖలలో మాత్రమే నియామకాలు చేశారు. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి ?

Consider the following statements : A. The World Bank suggested reforms in the electricity sector. B. The Andhra Pradesh Electricity Reforms Act was introduced in the Assembly on 20th May, 1998. C. According to Gangopadhyaya Committee, 40 percent of the employees in irrigation department were surplus. D. Recruitment was made only in the Police, Primary Education, Medical and Health departments during 1996 – 97. Which of the above statements are correct ?

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 2
టాపిక్:
తెలంగాణ · ఉద్యమం 1991–2014

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1991–2014 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

ఫైనల్ కీ A, C, D. B లోని తేదీని తప్పుగా పరిగణించింది.

The final key gives A, C and D. It treats the date in B as wrong.