PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. 1969 తెలంగాణ ఉద్యమం అనంతర పరిణామాలలో కోస్తా ఆంధ్రాలోని అన్ని రంగాలకు చెందిన ప్రజలు తెలంగాణాకు వలస వచ్చారు. B. స్టూడియోలకు మరియు థియేటర్లకు భూములు, స్థలాలు, రుణాలు, సబ్సిడీలు మరియు అనుమతులను ఆంధ్ర వలసదారులకు ప్రభుత్వం ఉదారంగా ఇచ్చింది. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?

Consider the following statements : A. In the aftermath of the 1969 Telangana agitation, there was a massive migration of people of all walks of life from Coastal Andhra to Telangana. B. The Government generously gave for studios and theatres, lands, sites, loans, subsidies and permissions to Andhra migrants. Which of the above statements is/are correct ?

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 2
టాపిక్:
తెలంగాణ · ఉద్యమం 1971–90

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1971–90 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

ఫైనల్ కీ ప్రకారం రెండూ సరైనవి: 1969 తర్వాత కోస్తా నుండి వలసలు పెరిగాయి; స్టూడియోలు, థియేటర్లతో సహా వలసదారులకు ప్రభుత్వం భూములు, రుణాలు, అనుమతులు ఉదారంగా ఇచ్చింది.

Both are correct per the final key: migration from coastal Andhra grew after 1969, and the government liberally gave land, loans and permissions to migrants, including for studios and theatres.