సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
అజీవిక తత్వశాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి జీవితాన్ని నిర్ణయించే ప్రధాన భావం ఏది ?
According to Ajivika philosophy, which is the central idea that determines the life of a person ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 1
- టాపిక్:
- చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం · ప్రాచీన, మధ్యయుగం
- మాక్ టెస్ట్ రాయండి: TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫ్రీ మాక్ టెస్ట్ (తెలుగు)
- ఈ టాపిక్ చదవండి: సిలబస్ మ్యాప్
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- సిక్కులకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిగణించుము : A. గోయింద్వాల్ గ్రామంలో గురు అమర్ దాస్ నిర్మించిన 84…
- అక్బర్ గురించి కింది వాటిలో సరికాని ప్రవచనం ఏది?
- "అస్మక (ASMAKA)" జనపదం గురించి ప్రస్తావించిన బౌద్ధ రచన ఏది ?
- కోణార్క్ లోని సూర్య దేవాలయంనకు సంబంధించి ఈ కింది వాటిని పరిగణించండి : A. కోణార్క్ భాను దేవుడు సూర్యుని రథపు స…
- ఈ కింది వాటిలో అత్యంత ముఖ్యమైన మహాజన పదాలుగా ఉండినవి ఏవి ? A. నలంద B. గాంధార C. కోసల D. కుంతల E. పాంచాల సరైన…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం · ప్రాచీన, మధ్యయుగం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- సిక్కులకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిగణించుము : A. గోయింద్వాల్ గ్రామంలో గురు అమర్ దాస్ నిర్మించిన 84 మెట్ల బావి సిక్కుల మొదటి పుణ్య క్షేత్రం అయింది. B. 1589 లో గురు అర్జున్ దేవ అమృత్‌సర్‌లో హర్మందిర్ సాహిబ్ దేవాలయం (స్వర్ణ దేవాలయం) నిర్మించాడు. C. హర్మందిర్ సాహిబ్ ఎదురుగా అకాల్ తక్త్ అని పిలువబడే ఒక ఎత్తైన వేదికను గురు హర్గోవింద్ నిర్మించాడు. D. 1699 లో గురు గోవింద్ సింగ్ శివాలిక్ పర్వత ప్రాంతంలోని ఆనంద పూర్లో ‘ఖాల్సా’ ను ప్రవేశ పెట్టి అక్కడ స్థిరపడ్డాడు. పైన ఇవ్వబడిన ప్రకటనలలో ఏవి సరైనవి ?
- అక్బర్ గురించి కింది వాటిలో సరికాని ప్రవచనం ఏది?
- "అస్మక (ASMAKA)" జనపదం గురించి ప్రస్తావించిన బౌద్ధ రచన ఏది ?
- కోణార్క్ లోని సూర్య దేవాలయంనకు సంబంధించి ఈ కింది వాటిని పరిగణించండి : A. కోణార్క్ భాను దేవుడు సూర్యుని రథపు స్మారక చిహ్నం. B. దీని 24 చక్రాలు ప్రతీకాత్మక ఆకృతులను కలిగి ఉన్నాయి. C. రథాన్ని పదహారు అశ్వాల బృందం నడిపిస్తున్నట్టు ఉన్నది. D. ఇది గంగా రాజ వంశానికి చెందిన రాజు మొదటి నరసిందహదేవ్ చే నిర్మించబడినదిగా పరిగణించబడుతున్నది. E. దీని శిల్పాల అలంకరణ అద్భుతమైన సింహాలు, సంగీతకారులు, నృత్యకారులతో కూడుకుని ఉన్నది. సరైన జవాబును ఎంచుకొనుము :
- ఈ కింది వాటిలో అత్యంత ముఖ్యమైన మహాజన పదాలుగా ఉండినవి ఏవి ? A. నలంద B. గాంధార C. కోసల D. కుంతల E. పాంచాల సరైన జవాబును ఎంచుకొనుము:
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
మక్కలి గోశాల నేతృత్వంలోని అజీవికులు నియతి, అంటే విధి, మనిషి జీవితాన్ని నిర్ణయిస్తుందని నమ్మారు.
The Ajivikas, led by Makkhali Gosala, held that niyati, or fate, decides everything in a person’s life.