PrajaPrep
చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

కోణార్క్ లోని సూర్య దేవాలయంనకు సంబంధించి ఈ కింది వాటిని పరిగణించండి : A. కోణార్క్ భాను దేవుడు సూర్యుని రథపు స్మారక చిహ్నం. B. దీని 24 చక్రాలు ప్రతీకాత్మక ఆకృతులను కలిగి ఉన్నాయి. C. రథాన్ని పదహారు అశ్వాల బృందం నడిపిస్తున్నట్టు ఉన్నది. D. ఇది గంగా రాజ వంశానికి చెందిన రాజు మొదటి నరసిందహదేవ్ చే నిర్మించబడినదిగా పరిగణించబడుతున్నది. E. దీని శిల్పాల అలంకరణ అద్భుతమైన సింహాలు, సంగీతకారులు, నృత్యకారులతో కూడుకుని ఉన్నది. సరైన జవాబును ఎంచుకొనుము :

Consider the following in relation to the Sun Temple of Konark : A. Konark is a monumental representation of the Sun God, Surya's Chariot. B. Its 24 wheels are decorated with symbolic designs. C. The Chariot is led by a team of sixteen horses. D. It is considered to be built by King Narashimhadev-I of the Ganga dynasty. E. It is decorated with reliefs of fantastic lions, musicians and dancers. Choose the correct answer :

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 1
టాపిక్:
చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం · ప్రాచీన, మధ్యయుగం

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం · ప్రాచీన, మధ్యయుగం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

తూర్పు గాంగ వంశపు మొదటి నరసింహదేవుడు నిర్మించిన కోణార్క్ 24 చెక్కిన చక్రాలతో సూర్యుని రథం ఆకారంలో ఉండి సింహాలు, సంగీతకారులు, నర్తకుల శిల్పాలతో అలంకరించబడింది. రథాన్ని ఏడు అశ్వాలు లాగుతాయి, పదహారు కాదు. A, B, D, E మాత్రమే.

Konark, built by Narasimhadeva I of the Eastern Ganga dynasty, is shaped as the Sun's chariot with 24 carved wheels and is decorated with lions, musicians and dancers. The chariot is drawn by seven horses, not sixteen. A, B, D and E only.