సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
జాతీయాదాయానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ? A. ఒక నిర్దిష్ట కాలంలో i.e. ఒక సంవత్సర కాలంలో, ఒక దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి చేయబడిన మధ్యరకం వస్తు సేవల విలువను మాత్రమే మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి అంటారు. B. స్థూల జాతీయాదాయాన్ని అంచనా వేసేటప్పుడు, నికర విదేశీ ఆదాయాన్ని, అది ధనాత్మకంగా ఉంటే, స్థూల దేశీయోత్పత్తి నుండి తీసివేస్తారు. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
Which of the following statements is/are true in relation to national income ? A. The value of only intermediate goods and services produced within the geographical boundaries of a nation in a given time period i.e. in one year, is called gross domestic product (GDP) at market prices. B. While estimating gross national income, net foreign income, if it is positive, is subtracted from GDP. Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- ఆర్థికం · ఆర్థిక సూత్రాలు
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- క్రింది వాటిలో ఏది వ్యయార్హ ఆదాయానికి సమానం ?
- భారతదేశ జనాభాకు సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ? A. భారతదేశ జనాభా వృద్ధికి సంబంధించి 1921 వ సంవత్…
- కింది పన్నుల్లో ఉపసంహరించినవి లేదా రద్దు చేసినవి ఏవి? a) ఆక్ట్రాయ్ b) వడ్డీ పన్ను c) బహుమతి పన్ను d) ఎస్టేట్…
- రోమన్ ల కాలంలో ప్రామాణికంగా ఉండిన ద్రవ్యం
- ఈ క్రింది వాటిలో వేటిని బ్రెట్టన్ వుడ్ కవలలుగా పిలుస్తారు?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది ఆర్థికం · ఆర్థిక సూత్రాలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- క్రింది వాటిలో ఏది వ్యయార్హ ఆదాయానికి సమానం ?
- భారతదేశ జనాభాకు సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ? A. భారతదేశ జనాభా వృద్ధికి సంబంధించి 1921 వ సంవత్సరాన్ని ‘గొప్ప విభజన’ సంవత్సరంగా చెప్పుతారు. B. భారతదేశంలో 2017 లో మొత్తం సంతానోత్పత్తి రేటు 1.9 గా ఉంది. C. 2020 లో భారతదేశ జనాభా యొక్క ముతక జననాల రేటు (crude birth rate) ప్రతి 10,000 జనాభాకు 24 గా ఉంది. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
- కింది పన్నుల్లో ఉపసంహరించినవి లేదా రద్దు చేసినవి ఏవి? a) ఆక్ట్రాయ్ b) వడ్డీ పన్ను c) బహుమతి పన్ను d) ఎస్టేట్ డ్యూటీ
- రోమన్ ల కాలంలో ప్రామాణికంగా ఉండిన ద్రవ్యం
- ఈ క్రింది వాటిలో వేటిని బ్రెట్టన్ వుడ్ కవలలుగా పిలుస్తారు?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
జీడీపీ అంతిమ వస్తుసేవలను మాత్రమే లెక్కిస్తుంది, మధ్యంతర వాటిని కాదు; జీఎన్‌ఐ కోసం ధనాత్మక నికర విదేశీ ఆదాయాన్ని జీడీపీకి కలుపుతారు, తీసివేయరు. రెండూ కావు.
GDP counts only final goods and services, not intermediate ones, and positive net factor income from abroad is added to GDP to get GNI, not subtracted. Neither.