సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
భారతదేశ జనాభాకు సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ? A. భారతదేశ జనాభా వృద్ధికి సంబంధించి 1921 వ సంవత్సరాన్ని ‘గొప్ప విభజన’ సంవత్సరంగా చెప్పుతారు. B. భారతదేశంలో 2017 లో మొత్తం సంతానోత్పత్తి రేటు 1.9 గా ఉంది. C. 2020 లో భారతదేశ జనాభా యొక్క ముతక జననాల రేటు (crude birth rate) ప్రతి 10,000 జనాభాకు 24 గా ఉంది. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
Which of the following statement(s) is/are true in relation to India’s population ? A. With regard to India’s population growth, the year 1921 is regarded as the year of ‘Great Divide’. B. The total fertility rate in India in 2017 was 1.9. C. The crude birth rate of population in India in 2020 was around 24 per 10,000 population. Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- ఆర్థికం · ఆర్థిక సూత్రాలు
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- కింది పన్నుల్లో ఉపసంహరించినవి లేదా రద్దు చేసినవి ఏవి? a) ఆక్ట్రాయ్ b) వడ్డీ పన్ను c) బహుమతి పన్ను d) ఎస్టేట్…
- రోమన్ ల కాలంలో ప్రామాణికంగా ఉండిన ద్రవ్యం
- ఈ క్రింది వాటిలో వేటిని బ్రెట్టన్ వుడ్ కవలలుగా పిలుస్తారు?
- క్రింది పద్ధతులలో వేటిని భారతదేశంలో స్థూల దేశీయోత్పత్తిని కొలవటానికి ఉపయోగిస్తారు ? A. పొదుపు పద్ధతి B. ఉత్పత…
- ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ (FRBM) చట్టం, 2003 నిర్దేశించే వార్షిక లక్ష్యాలకు సంబంధించి కింది ప్రతిపా…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది ఆర్థికం · ఆర్థిక సూత్రాలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- కింది పన్నుల్లో ఉపసంహరించినవి లేదా రద్దు చేసినవి ఏవి? a) ఆక్ట్రాయ్ b) వడ్డీ పన్ను c) బహుమతి పన్ను d) ఎస్టేట్ డ్యూటీ
- రోమన్ ల కాలంలో ప్రామాణికంగా ఉండిన ద్రవ్యం
- ఈ క్రింది వాటిలో వేటిని బ్రెట్టన్ వుడ్ కవలలుగా పిలుస్తారు?
- క్రింది పద్ధతులలో వేటిని భారతదేశంలో స్థూల దేశీయోత్పత్తిని కొలవటానికి ఉపయోగిస్తారు ? A. పొదుపు పద్ధతి B. ఉత్పత్తి పద్ధతి C. ఆదాయ పద్ధతి D. వ్యయ పద్ధతి సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
- ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ (FRBM) చట్టం, 2003 నిర్దేశించే వార్షిక లక్ష్యాలకు సంబంధించి కింది ప్రతిపాదనలను పరిగణించండి : A. ఇది కోశ లోటు తగ్గుదలను నిర్దేశిస్తుంది. B. ఇది రెవెన్యూ లోటు తగ్గుదలను నిర్దేశిస్తుంది. C. స్థూల జాతీయోత్పత్తిలో శాతంగా మొత్తం ప్రభుత్వ అప్పులు నిర్దేశిస్తుంది. పై ప్రతిపాదనలలో ఏది/ఏవి సరైనవి ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
1911–21 లో జనాభా తగ్గి తర్వాత నిరంతరం పెరిగింది కాబట్టి 1921 'మహా విభజన' సంవత్సరం. 2017 లో భారత్ మొత్తం సంతానోత్పత్తి రేటు సుమారు 2.2 (ఎస్ఆర్ఎస్); 2020 ముడి జనన రేటు 1,000 కి సుమారు 19.5, 10,000 కి 24 కాదు. A మాత్రమే.
1921 is the 'Great Divide': population fell in 1911–21 and grew steadily after. India's TFR in 2017 was about 2.2 (SRS), and the crude birth rate in 2020 was about 19.5 per 1,000, not 24 per 10,000. A only.