సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
సీనియారిటీ ప్రాతిపదికన కింది వారిలో ఎవరు మొదటి రాజ్యాంగ అసెంబ్లీ మీటింగ్‌కు అధ్యక్షత వహించారు ?
Who among the following presided over the first meeting of the Constituent Assembly on the basis of seniority ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- పౌరశాస్త్రం · రాజ్యాంగం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఈ కింది వాటిని పరిగణించండి : A. సామాన్యులకు నష్టం కలిగించే విధంగా సంపద కేంద్రీకరణను నిరోధించడం B. బాల్యం, యువ…
- భారత రాజ్యాంగ సభ సమావేశాల నిర్వహణ మొత్తం కార్యాచరణలో అనుసరించిన పద్ధతులు క్రింది వాటిలో ఏవి ? A. అభ్యంతరాల వి…
- రెసిడ్యుయరి అధికారాలు కింద పేర్కొన్న వారిలో ఎవరికి కట్టబెట్టబడినాయి ?
- కొత్త రాష్ట్రాల ఏర్పాటు బిల్లు అది ఏ రాష్ట్ర సరిహద్దులను మార్పు చేస్తుందో ఆ రాష్ట్ర శాసన సభకు ______ కోసం తగి…
- భారత రాజ్యాంగం పాక్షిక సమాఖ్య (క్వాజి ఫెడరల్), ఎందుకంటే : A. ఇది కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య శాసన మరియు ఎగ్జి…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది పౌరశాస్త్రం · రాజ్యాంగం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఈ కింది వాటిని పరిగణించండి : A. సామాన్యులకు నష్టం కలిగించే విధంగా సంపద కేంద్రీకరణను నిరోధించడం B. బాల్యం, యువతకు దోపిడి నుండి రక్షణ C. పౌరులందరికి తగిన జీవనోపాధి మార్గాలు D. సమాజపు భౌతిక వనరులను సాధారణ శ్రేయస్సు కొరకు సక్రమంగా పంపిణీ చేయడం పై అంశాలు వీటిలో భాగం :
- భారత రాజ్యాంగ సభ సమావేశాల నిర్వహణ మొత్తం కార్యాచరణలో అనుసరించిన పద్ధతులు క్రింది వాటిలో ఏవి ? A. అభ్యంతరాల విషయంలో రహస్య ఓటింగ్ B. సర్దుబాటు నియమం C. సర్వసమ్మతితో నిర్ణయీకరణ D. చాకచక్యమైన ఎంపిక మరియు దిద్దుబాటు సరియైన సమాధానాన్ని ఎంచుకొనుము :
- రెసిడ్యుయరి అధికారాలు కింద పేర్కొన్న వారిలో ఎవరికి కట్టబెట్టబడినాయి ?
- కొత్త రాష్ట్రాల ఏర్పాటు బిల్లు అది ఏ రాష్ట్ర సరిహద్దులను మార్పు చేస్తుందో ఆ రాష్ట్ర శాసన సభకు ______ కోసం తగిన గడువు విధిస్తూ పంపించవచ్చు.
- భారత రాజ్యాంగం పాక్షిక సమాఖ్య (క్వాజి ఫెడరల్), ఎందుకంటే : A. ఇది కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య శాసన మరియు ఎగ్జిక్యూటివ్ అధికారాల పంపిణీని కల్పిస్తుంది. B. ఇది ప్రతి రాష్ట్రానికి శాసన సభను మరియు కేంద్రంలో పార్లమెంట్‌ను కల్పిస్తుంది. C. ఇది కేంద్రంలో అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండే ద్వంద్వ శాసన సభను కలిగి ఉంటుంది. D. ఇది అధికరణం 3లో సమాఖ్య తరహా రాష్ట్రం గురించి రాజ్యాంగంలో వివరిస్తూ ఇండియా ఒక రాష్ట్రాల సమాఖ్యగా చెప్తుంది. సరియైన జవాబును ఎంపిక చేయండి :
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
అత్యంత పెద్ద సభ్యుడు డా. సచ్చిదానంద సిన్హా 1946 డిసెంబర్ 9 న జరిగిన తొలి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడు. రాజేంద్ర ప్రసాద్ డిసెంబర్ 11 న అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
Dr. Sachchidananda Sinha, the oldest member, was temporary chairman of the first sitting on 9 December 1946. Rajendra Prasad was elected President on 11 December.