సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
‘నగర వన యోజన’ (NVY) కు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిగణించుము : A. భారత ప్రభుత్వపు పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ 2016 నుండి ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. B. 2020-21 నుండి 2024-25 వరకు నేషనల్ కాంపెన్సేటరీ అఫార్స్టేషన్ ఫండ్ (CAMPA) కింద ఈ పథకం కోసం నిధులు అందుబాటులో ఉన్నాయి. C. నగర వాసుల జీవన నాణ్యతను మెరుగు పరచడాన్ని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
Consider the following statements related to ‘Nagar Van Yojana’ (NVY) : A. The scheme has been implemented by the Ministry of Environment, Forest and Climate Change, Government of India since 2016. B. The funds for the scheme are available under National Compensatory Afforestation Fund (CAMPA) during 2020-21 to 2024-25. C. The scheme aims to enhance the quality of life of city dwellers. Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- ఆర్థికం · గ్రామీణాభివృద్ధి
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఎమ్.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎ. ను ప్రారంభించిన భారత ప్రధాన మంత్రి ఎవరు ?
- MGNREG పథకం కింద రాష్ట్రప్రభుత్వాలు ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం _____ రోజుల వేతన హామీ ఉపాధిని కల్పించాలి.
- భారతదేశ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించి కింది వ్యాఖ్యలలో ఏవి/ఏది సరైనవి/ది ? A. 2021-22 లో ప్రపంచంలో…
- భారతదేశంలో వ్యవసాయక ధరలకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ? A. ప్రభుత్వం, 1970 కు ముందు వ్యవసాయక…
- ఆంధ్రప్రదేశ్‌లో, ల్యాండ్ సీలింగ్ చట్టం ఇప్పటి నుండి అమలులోకి వచ్చింది
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది ఆర్థికం · గ్రామీణాభివృద్ధి లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఎమ్.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎ. ను ప్రారంభించిన భారత ప్రధాన మంత్రి ఎవరు ?
- MGNREG పథకం కింద రాష్ట్రప్రభుత్వాలు ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం _____ రోజుల వేతన హామీ ఉపాధిని కల్పించాలి.
- భారతదేశ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించి కింది వ్యాఖ్యలలో ఏవి/ఏది సరైనవి/ది ? A. 2021-22 లో ప్రపంచంలో భారతదేశం అతి పెద్ద పాల ఉత్పత్తిదారు. B. భారతదేశంలో 16 వ పశు గణాంకాలు (livestock census) 2020 లో నిర్వహించారు. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
- భారతదేశంలో వ్యవసాయక ధరలకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ? A. ప్రభుత్వం, 1970 కు ముందు వ్యవసాయక ధరల కమీషన్‌ను (APC) ఏర్పాటు చేసింది. B. రైతు సంఘాల (farming community ) ప్రతినిధులు, వ్యవసాయక వ్యయాలు మరియు ధరల కమీషన్లో (CACP) అనధికారిక సభ్యులుగా ఉంటారు. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
- ఆంధ్రప్రదేశ్‌లో, ల్యాండ్ సీలింగ్ చట్టం ఇప్పటి నుండి అమలులోకి వచ్చింది
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
నగర్ వన్ యోజన 2020 లో ప్రారంభమైంది, 2016 లో కాదు. 2020–21 నుండి 2024–25 వరకు క్యాంపా నిధులు; నగరవాసుల జీవన నాణ్యత పెంచడం లక్ష్యం. B, C మాత్రమే.
Nagar Van Yojana was launched in 2020, not 2016. It is funded from CAMPA for 2020–21 to 2024–25 and aims to improve the quality of life of city dwellers. B and C only.