సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
పిల్లలలో గణిత భావనలు ఏర్పడటానికి సంబంధించిన క్రింది జతలను చదవండి. A) విద్యార్థి ఒక త్రిభుజ పటాన్ని చూసి దాని లక్షణాల ఆధారంగా మానసిక చిత్రాన్ని ఏర్పరుచుకోవడం: విచక్షణ B) విద్యార్థి చతుర్భుజ భావనను అన్వయింపజేసి చతురస్రం, దీర్ఘ చతురస్రం, ట్రెపీజియం అన్నీ కూడా చతుర్భుజాలే అని నిర్ధారణ చేసుకోవడం: సాధారణీకరించడం C) ఇచ్చిన వివిధ రంగులు, ఆకారాలు గల వస్తువుల నుండి “గుండ్రం” అనే సామాన్య లక్షణం ఆధారంగా విద్యార్థి వృత్తాకార వస్తువులను వేరు చేయడం: అమూర్తీకరణం సరైన జత/లను ఎంచుకోండి:
Read the following pairs related to formation of mathematical concepts in the children. A) Student looks at a triangle and forms a mental image based on its characteristics: Discrimination B) Student applies the concept of quadrilateral and concludes that a square, rectangle and trapezium are all quadrilaterals: Generalisation C) Student distinguishes circular objects based on the common property of “roundness” from the given objects of different colours and shapes: Abstraction Choose the correct pair/s:
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- తెలంగాణ TET & DSC (SGT)
- టాపిక్:
- శిశు వికాసం & బోధనా శాస్త్రం · పాఠ్యప్రణాళిక & తరగతి గది బోధన
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ‘బాలల హక్కులు’ అను పాఠమును విన్న తర్వాత ఒక 5వ తరగతి విద్యార్థి బాలల హక్కుల గురించి తన స్వంత మాటలలో స్పష్టంగా…
- చర్యాత్మక పరిశోధనలోని ప్రణాళిక దశలో చేపట్టు కృత్యాలు
- తోలుబొమ్మలకు సంబంధించి ఈ కింది వాటిని జతపరచండి I — II A) గ్లౌజ్ తోలుబొమ్మలు — i) తోలుబొమ్మలు ఒక దీపం మరియు తె…
- NEP 2020 ప్రకారం, ఒక విద్యార్థి 9 మరియు 10 తరగతులలో చదవాల్సిన భాషల సంఖ్య.
- పిల్లలు అందరూ ఒకేలాగ నేర్చుకోరు, ఒకే వేగంతో నేర్చుకోరు, మరి ఉపాధ్యాయుడిగా ఈ సమస్యను పరిష్కరించ వీలయ్యే ఉత్తమ…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది తెలంగాణ TET & DSC (SGT) కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది శిశు వికాసం & బోధనా శాస్త్రం · పాఠ్యప్రణాళిక & తరగతి గది బోధన లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ‘బాలల హక్కులు’ అను పాఠమును విన్న తర్వాత ఒక 5వ తరగతి విద్యార్థి బాలల హక్కుల గురించి తన స్వంత మాటలలో స్పష్టంగా చెప్పగలుట అనునది ఈ విద్యా ప్రమాణమును సాధించుటకు ఉద్దేశింపబడినది.
- చర్యాత్మక పరిశోధనలోని ప్రణాళిక దశలో చేపట్టు కృత్యాలు
- తోలుబొమ్మలకు సంబంధించి ఈ కింది వాటిని జతపరచండి I — II A) గ్లౌజ్ తోలుబొమ్మలు — i) తోలుబొమ్మలు ఒక దీపం మరియు తెర మధ్య ప్రదర్శించబడతాయి B) స్ట్రింగ్ తోలుబొమ్మలు — ii) తోలుబొమ్మలను చేతికి తొడుక్కొని వేళ్లతో ఆడించబడతాయి C) ఛాయా తోలుబొమ్మలు — iii) తోలుబొమ్మలు రాడ్ తో ఆడించబడతాయి iv) తోలుబొమ్మలు దారాల సహాయంతో ఆడించబడతాయి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
- NEP 2020 ప్రకారం, ఒక విద్యార్థి 9 మరియు 10 తరగతులలో చదవాల్సిన భాషల సంఖ్య.
- పిల్లలు అందరూ ఒకేలాగ నేర్చుకోరు, ఒకే వేగంతో నేర్చుకోరు, మరి ఉపాధ్యాయుడిగా ఈ సమస్యను పరిష్కరించ వీలయ్యే ఉత్తమ విధానము/విధానాలు i. వైయక్తిక భేదాలను గుర్తించి అందుకు అనుగుణంగా వ్యక్తిగత బోధనాభ్యసన ప్రణాళికలు రూపొందించుకోవడం ii. అందరూ సమానమనే దృష్టితో మొత్తం తరగతికి ఒకేరకమైన బోధనాభ్యసన అనుభవాలు కలిగించడం. iii. పరీక్షలలో విద్యార్థుల ప్రగతిని సమీక్షించిన తరువాత దిద్దుబాటు చర్యలు చేపట్టడం. iv. పిల్లలందరికి ఒకేరకమైన నియోజనములు, ప్రాజెక్టులు ఇవ్వడం. సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి:
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
అధికారిక కీ ప్రకారం B మాత్రమే సరైనది: చతుర్భుజ భావనను అనేక ఆకారాలకు అన్వయించడం సాధారణీకరణం. మానసిక చిత్రం ఏర్పరచుకోవడం (A) విచక్షణ కాదు, గుండ్రని వస్తువులను వేరు చేయడం (C) విచక్షణే గానీ అమూర్తీకరణం కాదు.
As per the official key only B is right: applying the idea of a quadrilateral to many shapes is generalisation. Forming a mental image (A) is not discrimination, and picking out round objects (C) is discrimination, not abstraction.