PrajaPrep
శిశు వికాసం & బోధనా శాస్త్రం

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

పిల్లలు అందరూ ఒకేలాగ నేర్చుకోరు, ఒకే వేగంతో నేర్చుకోరు, మరి ఉపాధ్యాయుడిగా ఈ సమస్యను పరిష్కరించ వీలయ్యే ఉత్తమ విధానము/విధానాలు i. వైయక్తిక భేదాలను గుర్తించి అందుకు అనుగుణంగా వ్యక్తిగత బోధనాభ్యసన ప్రణాళికలు రూపొందించుకోవడం ii. అందరూ సమానమనే దృష్టితో మొత్తం తరగతికి ఒకేరకమైన బోధనాభ్యసన అనుభవాలు కలిగించడం. iii. పరీక్షలలో విద్యార్థుల ప్రగతిని సమీక్షించిన తరువాత దిద్దుబాటు చర్యలు చేపట్టడం. iv. పిల్లలందరికి ఒకేరకమైన నియోజనములు, ప్రాజెక్టులు ఇవ్వడం. సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి:

All children won't learn in the same way and won't learn with same pace, this problem will be solved in a best possible way by the teacher by i. Designing the individual teaching learning plans based on the individual differences. ii. Assuming all students are equal, provide same teaching learning experiences for all the students. iii. Taking remedial steps after reviewing the children progress through the test conducted. iv. Giving same assignments and projects for all the children. Choose the correct answer:

ఈ ప్రశ్న గురించి

టాపిక్:
శిశు వికాసం & బోధనా శాస్త్రం · పాఠ్యప్రణాళిక & తరగతి గది బోధన

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది తెలంగాణ TET & DSC (SGT) కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది శిశు వికాసం & బోధనా శాస్త్రం · పాఠ్యప్రణాళిక & తరగతి గది బోధన లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

వేర్వేరు పిల్లలకు వారికి తగిన ప్రణాళికలు, పరీక్ష తర్వాత దిద్దుబాటు సహాయం కావాలి. అందరినీ ఒకేలా చూడటం సమస్యను వదిలేయడమే.

Different learners need plans fitted to them and follow-up help after testing. Treating everyone the same ignores the problem.