సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన తర్వాత, జె. వెంగళ రావు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి అయ్యాడు. B. ప్రపంచ తెలుగు మహాసభలను 1975లో విజయవాడలో నిర్వహించారు. C. 21 నెలల ఎమర్జన్సీ సమయంలో, ఎక్కువగా తెలంగాణాలో జరిగిన బూటకపు ఎదురు కాల్పులలో ప్రభుత్వం 77 మంది నక్సలైట్లను చంపింది. D. ఆంధ్రా ప్రాంతపు ప్రయోజనాలను ప్రోత్సహిస్తూ, ప్రభుత్వం అన్ని రంగాలలో తెలంగాణాను బలహీన పరుస్తూ వచ్చింది. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
Consider the following statements : A. J. Vengala Rao became the Chief Minister of Andhra Pradesh after President’s Rule was lifted. B. World Telugu Mahasabha was organized in 1975 at Vijayawada. C. During 21 months of Emergency, the Government killed 77 Naxalites in fake encounters, which happened mostly in Telangana. D. The Government tried to weaken Telangana Region in all areas by actively promoting the interests of the Andhra region. Which of the above statements are correct ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1971–90
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఆరు సూత్రాల పథకం ఉల్లంఘనలకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జయభారత్ రెడ్డి కమిటీని నియమించింది. ఈ కమిటీ లో…
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. 1969 తెలంగాణ ఉద్యమం అనంతర పరిణామాలలో కోస్తా ఆంధ్రాలోని అన్ని రంగాలకు చెంద…
- ముల్కీ నిబంధనలపై తీర్పులకు సంబంధించి, క్రింది వ్యాఖ్యలను పరిగణించండి: A. పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్టం, 1957, ఉ…
- 1975 అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టికల్ 371-D ని ఏ జీ.ఓ. ద్వారా విడుదల చేసింది?
- ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రివల్యూషనరీస్ (AICCCR) ను 1967 లో పశ్చిమ బెంగాల్‌లోని బర్ద్వాన్…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1971–90 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఆరు సూత్రాల పథకం ఉల్లంఘనలకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జయభారత్ రెడ్డి కమిటీని నియమించింది. ఈ కమిటీ లో మిగతా సభ్యులెవరు ?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. 1969 తెలంగాణ ఉద్యమం అనంతర పరిణామాలలో కోస్తా ఆంధ్రాలోని అన్ని రంగాలకు చెందిన ప్రజలు తెలంగాణాకు వలస వచ్చారు. B. స్టూడియోలకు మరియు థియేటర్లకు భూములు, స్థలాలు, రుణాలు, సబ్సిడీలు మరియు అనుమతులను ఆంధ్ర వలసదారులకు ప్రభుత్వం ఉదారంగా ఇచ్చింది. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
- ముల్కీ నిబంధనలపై తీర్పులకు సంబంధించి, క్రింది వ్యాఖ్యలను పరిగణించండి: A. పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్టం, 1957, ఉద్యోగ అర్హతకు 10 ఏళ్ల నివాసమే పరిగణలోకి తీసుకుంది. B. తాజా సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం, సబార్డినేట్ సర్వీస్‌లు, తాహసిల్దార్ ఉద్యోగాలు మరియు స్థానిక బోర్డులలో ముల్కీ నిబంధనలు వర్తించవని పేర్కొంది. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
- 1975 అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టికల్ 371-D ని ఏ జీ.ఓ. ద్వారా విడుదల చేసింది?
- ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రివల్యూషనరీస్ (AICCCR) ను 1967 లో పశ్చిమ బెంగాల్‌లోని బర్ద్వాన్ జిల్లాలో ఎవరు ప్రారంభించారు ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
A, C, D సరైనవి. తొలి ప్రపంచ తెలుగు మహాసభలు (1975) హైదరాబాద్‌లో జరిగాయి, విజయవాడలో కాదు; కాబట్టి B తప్పు.
A, C and D are correct. The first World Telugu Conference (1975) was held in Hyderabad, not Vijayawada, so B is wrong.