సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
270 కి.మీ. దూరంలో ఉన్న స్టేషన్‌లు A మరియు B ల నుండి ఇద్దరు వ్యక్తులు P మరియు Q లు క్రమంగా ఉదయం 9 గంటలకు తమ కార్లలో వారి గమ్య స్థానాలయిన స్టేషన్ B, మరియు A లను చేరుటకు ప్రయాణాన్ని ప్రారంభించారు. స్టేషన్ A నుండి 120 కి.మీ. దూరంలో గల స్టేషన్ C వద్ద ఉదయం 11·30 గంటలకు వారిద్దరు కలుసుకొన్నట్టయితే, Q నడుపుతున్న కారు వేగం గంటకు కి.మీ. లలో :
The distance between two stations A and B is 270 km. Two persons P and Q start at 9 AM by driving cars from stations A and B respectively to reach their destinations B and A with their own speeds. If they both meet at station C at 11·30 AM, which is at a distance of 120 km from station A, then the speed with which Q drove the car (in kmph) is :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- అంకగణితం · కాలం, దూరం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- రోజా 2 సెకన్లలో 1¼ మీ. దూరం నడుస్తుంది. అయితే, ఆమె అదే వేగంతో 10 నిమిషాల్లో నడిచే దూరం (మీ.లలో)
- ఉదయం 7 గంటలకు P మరియు Q లు వరుసగా A మరియు B స్థానాల నుంచి ఒకరి వైపుకు ఇంకొకరు బయలు దేరారు. P మరియు Q ల వేగాల…
- 450 మీటర్ల పొడవు కల్గిన రైలు గంటకు 65 కి. మీ. వేగంతో ప్రయాణిస్తూ 27 సెకనులలో ఒక దిశలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్…
- 300 మీటర్ల దూరంలో ఉన్న రెండు బిందువులు A మరియు B ల వద్ద ఇద్దరు సైక్లిస్ట్‌లు వరుసగా గంటకు 10 కి.మీ. మరియు 5 క…
- రెండు రైళ్లు సమాంతర పట్టాలపై గంటకు 126 కి. మీ. మరియు 108 కి. మీ. వేగంతో పరుగెడుతున్నాయి. అవి వ్యతిరేక దిశలలో…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది అంకగణితం · కాలం, దూరం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- రోజా 2 సెకన్లలో 1¼ మీ. దూరం నడుస్తుంది. అయితే, ఆమె అదే వేగంతో 10 నిమిషాల్లో నడిచే దూరం (మీ.లలో)
- ఉదయం 7 గంటలకు P మరియు Q లు వరుసగా A మరియు B స్థానాల నుంచి ఒకరి వైపుకు ఇంకొకరు బయలు దేరారు. P మరియు Q ల వేగాల నిష్పత్తి 4 : 5. A మరియు B ల మధ్య C అనే చోట వారు కలుసుకొని కొంత సమయం గడిపారు. C నుండి ఉదయం 8.07 గంటలకు P మరియు Q లు వరుసగా B మరియు A ల వైపుకు బయలు దేరారు. B ని ఉదయం 9.12 గంటలకు P చేరితే, C వద్ద వాళ్ళు కలిసి గడిపిన సమయం.
- 450 మీటర్ల పొడవు కల్గిన రైలు గంటకు 65 కి. మీ. వేగంతో ప్రయాణిస్తూ 27 సెకనులలో ఒక దిశలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తిని దాటుతుంది. ఆ వ్యక్తి ప్రయాణించే వేగం మరియు ప్రయాణించే దిశ.
- 300 మీటర్ల దూరంలో ఉన్న రెండు బిందువులు A మరియు B ల వద్ద ఇద్దరు సైక్లిస్ట్‌లు వరుసగా గంటకు 10 కి.మీ. మరియు 5 కి.మీ. వేగంతో ఒకరి వైపుకు ఇంకొకరు ప్రయాణం మొదలుపెట్టారు. A నుంచి ఒకరు x మీటర్లు ప్రయాణించిన తరువాత అప్పుడు ఇరువురూ పరస్పరం వారి వేగాలను గంటకు 5 కి.మీ. మరియు 10 కి.మీ. లకు మార్చుకున్నారు. వారు ఇద్దరూ ఖచ్చితంగా మధ్యలో కలిస్తే, అపుడు x =
- రెండు రైళ్లు సమాంతర పట్టాలపై గంటకు 126 కి. మీ. మరియు 108 కి. మీ. వేగంతో పరుగెడుతున్నాయి. అవి వ్యతిరేక దిశలలో పరుగెడుతున్నపుడు అవి ఒకదానినొకటి పూర్తిగా దాటడానికి 5 సెకండ్లు పడుతుంది. మరియు ఒకే దిశలో పరుగెడుతున్నపుడు, ఎక్కువ వేగంతో వెళుతున్న రైలులో కూర్చున్న ఒక ప్రయాణికుడు రెండవ రైలును తను పూర్తిగా దాటివెళ్ళడానికి 30 సెకండ్లు పట్టిందని గమనించాడు. అయితే ఎక్కువ వేగంతో వెళ్ళే రైలు పొడవు (మీటర్లలో)
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
2.5 గంటల్లో Q 270 − 120 = 150 కి.మీ. ప్రయాణించాడు; వేగం 150 / 2.5 = గంటకు 60 కి.మీ.
In 2.5 hours Q covers 270 − 120 = 150 km, so his speed is 150 / 2.5 = 60 km/h.