సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
రోజా 2 సెకన్లలో 1¼ మీ. దూరం నడుస్తుంది. అయితే, ఆమె అదే వేగంతో 10 నిమిషాల్లో నడిచే దూరం (మీ.లలో)
Roja walks 1¼ m in 2 seconds. The distance (in m) walked by her in 10 minutes with the same speed is
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- తెలంగాణ TET & DSC (SGT)
- టాపిక్:
- అంకగణితం · కాలం, దూరం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఉదయం 7 గంటలకు P మరియు Q లు వరుసగా A మరియు B స్థానాల నుంచి ఒకరి వైపుకు ఇంకొకరు బయలు దేరారు. P మరియు Q ల వేగాల…
- 450 మీటర్ల పొడవు కల్గిన రైలు గంటకు 65 కి. మీ. వేగంతో ప్రయాణిస్తూ 27 సెకనులలో ఒక దిశలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్…
- 300 మీటర్ల దూరంలో ఉన్న రెండు బిందువులు A మరియు B ల వద్ద ఇద్దరు సైక్లిస్ట్‌లు వరుసగా గంటకు 10 కి.మీ. మరియు 5 క…
- రెండు రైళ్లు సమాంతర పట్టాలపై గంటకు 126 కి. మీ. మరియు 108 కి. మీ. వేగంతో పరుగెడుతున్నాయి. అవి వ్యతిరేక దిశలలో…
- నిశ్చలమైన నీటిపై ఒక మోటార్ పడవ యొక్క వేగం గంటకు 50 కి. మీ. 1 గంట 30 నిమిషాలలో ప్రవాహానికి ఎదురుగా ఆ మోటార్ పడ…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది తెలంగాణ TET & DSC (SGT) కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది అంకగణితం · కాలం, దూరం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఉదయం 7 గంటలకు P మరియు Q లు వరుసగా A మరియు B స్థానాల నుంచి ఒకరి వైపుకు ఇంకొకరు బయలు దేరారు. P మరియు Q ల వేగాల నిష్పత్తి 4 : 5. A మరియు B ల మధ్య C అనే చోట వారు కలుసుకొని కొంత సమయం గడిపారు. C నుండి ఉదయం 8.07 గంటలకు P మరియు Q లు వరుసగా B మరియు A ల వైపుకు బయలు దేరారు. B ని ఉదయం 9.12 గంటలకు P చేరితే, C వద్ద వాళ్ళు కలిసి గడిపిన సమయం.
- 450 మీటర్ల పొడవు కల్గిన రైలు గంటకు 65 కి. మీ. వేగంతో ప్రయాణిస్తూ 27 సెకనులలో ఒక దిశలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తిని దాటుతుంది. ఆ వ్యక్తి ప్రయాణించే వేగం మరియు ప్రయాణించే దిశ.
- 300 మీటర్ల దూరంలో ఉన్న రెండు బిందువులు A మరియు B ల వద్ద ఇద్దరు సైక్లిస్ట్‌లు వరుసగా గంటకు 10 కి.మీ. మరియు 5 కి.మీ. వేగంతో ఒకరి వైపుకు ఇంకొకరు ప్రయాణం మొదలుపెట్టారు. A నుంచి ఒకరు x మీటర్లు ప్రయాణించిన తరువాత అప్పుడు ఇరువురూ పరస్పరం వారి వేగాలను గంటకు 5 కి.మీ. మరియు 10 కి.మీ. లకు మార్చుకున్నారు. వారు ఇద్దరూ ఖచ్చితంగా మధ్యలో కలిస్తే, అపుడు x =
- రెండు రైళ్లు సమాంతర పట్టాలపై గంటకు 126 కి. మీ. మరియు 108 కి. మీ. వేగంతో పరుగెడుతున్నాయి. అవి వ్యతిరేక దిశలలో పరుగెడుతున్నపుడు అవి ఒకదానినొకటి పూర్తిగా దాటడానికి 5 సెకండ్లు పడుతుంది. మరియు ఒకే దిశలో పరుగెడుతున్నపుడు, ఎక్కువ వేగంతో వెళుతున్న రైలులో కూర్చున్న ఒక ప్రయాణికుడు రెండవ రైలును తను పూర్తిగా దాటివెళ్ళడానికి 30 సెకండ్లు పట్టిందని గమనించాడు. అయితే ఎక్కువ వేగంతో వెళ్ళే రైలు పొడవు (మీటర్లలో)
- నిశ్చలమైన నీటిపై ఒక మోటార్ పడవ యొక్క వేగం గంటకు 50 కి. మీ. 1 గంట 30 నిమిషాలలో ప్రవాహానికి ఎదురుగా ఆ మోటార్ పడవ 60 కి. మీ. ప్రయాణిస్తే, ప్రవాహం వెంబడి ఆ పడవ 100 కి. మీ. ప్రయాణించడానికి పట్టే సమయం (నిమిషాలలో)
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
వేగం = 1.25 ÷ 2 = 0.625 మీ./సె. 10 నిమిషాల్లో (600 సె.) 0.625 × 600 = 375 మీ.
Speed = 1.25 ÷ 2 = 0.625 m/s. In 10 minutes (600 s) she walks 0.625 × 600 = 375 m.