సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న విద్యార్థుల యోగక్షేమము కొరకు ‘సిర్పూర్- కాగజ్ నగర్’ నివాసి అయిన కావేటి సమ్మయ్య ‘అపమృత్యు హోమము’ అను వైదిక క్రతువు ను నిర్వహించెను. B. భద్రాచలంపట్టణంలో MRPS కార్యకర్తలు అర్ధనగ్నంగా ఊరేగినారు. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
Consider the following statements : A. Kaveti Sammaiah of Sirpur Kagaznagar performed a vedic ritual called ‘Apamrutyu Homa’ for the well-being of the student community who were participating in the Telangana movement. B. Half-dressed MRPS activists went round Bhadrachalam town. Which of the above statements is/are correct ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1991–2014
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- క్రింది వాటిని జతపరచుము : పాట రచయిత A. వీరులారా వందనం I. గూడ అంజయ్య B. జై కొట్టు తెలంగాణ II. అభినయ శ…
- సరికాని జతలను గుర్తించుము : A. కె. స్వామి గౌడ్ – తెలంగాణ శాసన మండలి తొలి అధ్యక్షుడు B. ఎన్. విద్యా సాగర్ – తె…
- ఏ సంస్థ ఏర్పాటు చేసిన సమావేశాలలో, ఎంఐఎం అధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసి పాల్గొన్నారు ?
- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎన్.డి.ఎ. భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుందని 2004 ఎన్నికల సమయంలో పేర…
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. న్యూఢిల్లీ లో 2005 సంవత్సరములో కె. చంద్రశేఖర రావు ప్రత్యేక తెలంగాణ రాష్ట్…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1991–2014 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- క్రింది వాటిని జతపరచుము : పాట రచయిత A. వీరులారా వందనం I. గూడ అంజయ్య B. జై కొట్టు తెలంగాణ II. అభినయ శ్రీనివాస్ C. రాతి బొమ్మల్లోన III. పసునూరి రవీందర్ D. ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా IV. దరువు ఎల్లన్న V. మిట్టపల్లి సురెందర్ సరైన సమాధానం ఎంచుకొనుము :
- సరికాని జతలను గుర్తించుము : A. కె. స్వామి గౌడ్ – తెలంగాణ శాసన మండలి తొలి అధ్యక్షుడు B. ఎన్. విద్యా సాగర్ – తెలంగాణ శాసన సభ లోని మొదటి ప్రతిపక్ష నాయకుడు C. బొంతు రామ్మోహన్ – తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క మొదటి మేయర్ D. బి. వినోద్ కుమార్ – తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు యొక్క మొదటి వైస్ ఛైర్మన్ E. రామ కృష్ణా రెడ్డి – తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి అడ్వొకేట్ జనరల్ సమాధానం ఎంచుకొనుము :
- ఏ సంస్థ ఏర్పాటు చేసిన సమావేశాలలో, ఎంఐఎం అధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసి పాల్గొన్నారు ?
- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎన్.డి.ఎ. భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుందని 2004 ఎన్నికల సమయంలో పేర్కొన్న బీజేపీ నాయకుడు ఎవరు ?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. న్యూఢిల్లీ లో 2005 సంవత్సరములో కె. చంద్రశేఖర రావు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమునకై నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించెను. B. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి శరద్ పవార్, కె. చంద్రశేఖర రావుకు హామీని ఇవ్వడము జరిగింది. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ఫైనల్ కీ B మాత్రమే.
The final key gives B only.