సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
క్రింది వాటిని సరైన క్రమంలో అమర్చండి : A. హోం రూల్ లీగ్ ఏర్పాటు B. మాండలే జైలులో తిలక్‌ను 6 సంవత్సరాలు ఖైదు చేశారు C. శాన్ ఫ్రాన్సిస్కోలో గదర్ పార్టీని స్థాపించారు D. గాంధీ యొక్క చంపారన్ సత్యాగ్రహం సరైన క్రమాన్ని ఎంచుకొనుము :
Arrange the following in the correct chronological order : A. Formation of Home Rule League B. Tilak was sentenced to 6 years of imprisonment in Mandalay C. Formation of Ghadar Party at San Francisco D. Gandhi’s Champaran Satyagraha Choose the correct order :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం · జాతీయోద్యమం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- 8 ఆగస్ట్, 1942న, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇచ్చట సమావేశమై, “భారతదేశంలో బ్రిటిష్ పాలన వెంటనే అంతం కావాలి” అని స…
- బెంగాల్ విప్లవకారులకు సంబంధించినంతవరకు ఈ క్రింది వాటిలో ఏది సరి అయిన ప్రవచనము కాదు ?
- ఈ క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. 1932 లో రామ్సే మెక్‌డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించాడు. B. కమ్య…
- “వలసవాద విద్య భారతీయుల మనస్సులలో న్యూన్యతా భావాన్ని సృష్టించింది, భారతీయులకు వారి సంస్కృతిపై ఉన్న గౌరవాన్ని న…
- సరి కానటువంటి జతని గుర్తించండి. (పత్రికలు) (వ్యక్తులు)
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం · జాతీయోద్యమం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- 8 ఆగస్ట్, 1942న, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇచ్చట సమావేశమై, “భారతదేశంలో బ్రిటిష్ పాలన వెంటనే అంతం కావాలి” అని స్పష్టంగా పేర్కొంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది
- బెంగాల్ విప్లవకారులకు సంబంధించినంతవరకు ఈ క్రింది వాటిలో ఏది సరి అయిన ప్రవచనము కాదు ?
- ఈ క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. 1932 లో రామ్సే మెక్‌డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించాడు. B. కమ్యూనల్ అవార్డు సవరణగా ప్రభుత్వం పూణా ఒప్పందమును అంగీకరించింది. పై ప్రతిపాదనలలో ఏవి సరైనది/వి ?
- “వలసవాద విద్య భారతీయుల మనస్సులలో న్యూన్యతా భావాన్ని సృష్టించింది, భారతీయులకు వారి సంస్కృతిపై ఉన్న గౌరవాన్ని నాశనం చేసి, పాశ్చాత్య నాగరికతను ఉన్నతమైనదిగా చూసేలా చేసింది” అని ఈ క్రింది వారిలో ఎవరు వాదించారు?
- సరి కానటువంటి జతని గుర్తించండి. (పత్రికలు) (వ్యక్తులు)
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
B, C, A, D: తిలక్‌కు శిక్ష (1908), గదర్ పార్టీ (1913), హోం రూల్ లీగ్‌లు (1916), చంపారన్ (1917).
B, C, A, D: Tilak sentenced (1908), Ghadar Party (1913), Home Rule Leagues (1916), Champaran (1917).