సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
తెలంగాణ ఉద్యమ కాలంలో వివిధ కార్యక్రమాలకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించుము: A. మెదక్ లో వివిధ కుల సంఘములు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించాయి. B. సిద్ధిపేటలో ముగ్గులు వేస్తూ తమ నిరసనను కనబర్చారు. C. నగునూరు మండలములోని అక్షాపూర్లో నిరసనకారులు రోడ్లపైనే వంటలు చేసారు. D. నిజామాబాదులో, స్త్రీలు నిరసనగా బోనాల ఊరేగింపును చేపట్టారు. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
Consider the following statements with regard to the activities during Telangana Movement : A. In Medak, the various caste associations held relay hunger strikes. B. At Siddipet, the protests were done by drawing Rangoli. C. At Akshapur in Nagunur Mandal, the protestants prepared lunch on the roads. D. In Nizamabad, the women took out the Bonalu procession as a protest. Which of the above statements are correct ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1991–2014
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఈ క్రింది విద్యా సంస్థలలో ఏది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 లోని పదవ షెడ్యూలులో భాగం కాద…
- 2013లో ఓయూ విద్యార్థి జేఏసీ ‘తెలంగాణ యుద్ధభేరి’ భారీ సభను ఏ తేదీన నిర్వహించింది?
- క్రింది ప్రతిపాదనలను పరిగణించుము. A. తెలంగాణ రాష్ట్రంలోని పరిస్థితిని పరిశీలించుటకు భారత ప్రభుత్వం శ్రీకృష్ణ…
- ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న విద్యార్థుల యోగక్షేమము కొరకు ‘సిర్పూర్- క…
- క్రింది వాటిని జతపరచుము : పాట రచయిత A. వీరులారా వందనం I. గూడ అంజయ్య B. జై కొట్టు తెలంగాణ II. అభినయ శ…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1991–2014 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఈ క్రింది విద్యా సంస్థలలో ఏది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 లోని పదవ షెడ్యూలులో భాగం కాదు ?
- 2013లో ఓయూ విద్యార్థి జేఏసీ ‘తెలంగాణ యుద్ధభేరి’ భారీ సభను ఏ తేదీన నిర్వహించింది?
- క్రింది ప్రతిపాదనలను పరిగణించుము. A. తెలంగాణ రాష్ట్రంలోని పరిస్థితిని పరిశీలించుటకు భారత ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటిని ఏర్పాటు చేసింది. B. శ్రీకృష్ణ కమిటి అనేక వాటాదారుల నుండి సూచనలను మరియు అభిప్రాయాలను కోరి 20 వేల విజ్ఞప్తులను స్వీకరించింది. పైన పేర్కొన్న ప్రకటనలలో ఏది/ఏవి సరైనది/వి ?
- ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న విద్యార్థుల యోగక్షేమము కొరకు ‘సిర్పూర్- కాగజ్ నగర్’ నివాసి అయిన కావేటి సమ్మయ్య ‘అపమృత్యు హోమము’ అను వైదిక క్రతువు ను నిర్వహించెను. B. భద్రాచలంపట్టణంలో MRPS కార్యకర్తలు అర్ధనగ్నంగా ఊరేగినారు. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
- క్రింది వాటిని జతపరచుము : పాట రచయిత A. వీరులారా వందనం I. గూడ అంజయ్య B. జై కొట్టు తెలంగాణ II. అభినయ శ్రీనివాస్ C. రాతి బొమ్మల్లోన III. పసునూరి రవీందర్ D. ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా IV. దరువు ఎల్లన్న V. మిట్టపల్లి సురెందర్ సరైన సమాధానం ఎంచుకొనుము :
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
నాలుగూ సరైనవి: రిలే నిరాహార దీక్షలు, ముగ్గుల నిరసన, రోడ్లపై వంటా-వార్పు, బోనాల ఊరేగింపు ఉద్యమంలోని నిరసన రూపాలు.
All four are correct: relay fasts, rangoli protests, cooking on the roads (vanta-varpu) and Bonalu processions were all forms of protest in the movement.