PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

జనవరి 18 మరియు 19, 1969 సంవత్సరములో జరిగిన అఖిలపక్ష సమావేశమునకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. తెలంగాణలో ముల్కి నిబంధనలను ఉల్లంఘించి ఉద్యోగాలు పొందిన వ్యక్తులను వెనక్కి పంపి వారి స్థానంలో స్థానికులను నియమించాలి. B. బోగస్ ముల్కి సర్టిఫికేట్ల సహాయంతో ఉద్యోగాలను పొందిన వారి విషయం లో విచారణ జరపాలి. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?

Consider the following statements in connection with All Party meeting on 18th and 19th January, 1969 : A. Persons employed in the Telangana region in violation of the Mulki rules should be sent back and in their place locals should be appointed. B. Enquiry should be conducted in the case of those who secured jobs with the help of fake Mulki certificates. Which of the above statements is/are correct ?

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 2
టాపిక్:
తెలంగాణ · ఉద్యమం 1948–70

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1948–70 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

రెండూ 18–19 జనవరి 1969 అఖిలపక్ష సమావేశ నిర్ణయాలే; దీని ఫలితమే G.O. 36.

Both were decisions of the all-party meeting of 18–19 January 1969, which led to G.O. 36.