సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ఆరు సూత్రాల పథకంనకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. భారత రాష్ట్రపతిచే ఆరు సూత్రాల పథకము ప్రకటించబడింది. B. ఈ పథకం ప్రకారం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేగవంతం చేయబడింది. C. ఉద్యోగస్థుల సర్వీసు సమస్యల పరిష్కారనికై ఉన్నతాధికార పరిపాలన ట్రిబ్యునల్ ఏర్పాటు చేసారు. D. హైదరాబాదులో కేంద్ర విశ్వవిద్యాలయము ఏర్పాటుకై సిఫార్సు చేయడమైనది. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
Consider the following statements regarding Six Point Formula : A. The Six Point Formula was declared by the then President of India. B. According to this Formula, the development of backward areas was accelerated. C. A high-power administrative tribunal was constituted to deal with the grievances of services. D. It recommended the establishment of a Central University at Hyderabad. Which of the above statements are correct ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1971–90
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి: A. డిసెంబర్, 1972లో పార్లమెంట్ ముల్కీ బిల్లును ఆమోదించింది. B. “రాష్ట్ర విభజన…
- 1971 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి ఎన్ని సీట్లు గెలిచింది ?
- 'నక్సలైట్లే దేశభక్తులు', 'నక్సలైట్ల ఎజెండాయే నా ఎజెండా' అంటూ మొట్టమొదటిగా ప్రచారం చేసుకున్న ముఖ్యమంత్రి ఎవరు ?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన తర్వాత, జె. వెంగళ రావు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత…
- ఆరు సూత్రాల పథకం ఉల్లంఘనలకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జయభారత్ రెడ్డి కమిటీని నియమించింది. ఈ కమిటీ లో…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1971–90 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి: A. డిసెంబర్, 1972లో పార్లమెంట్ ముల్కీ బిల్లును ఆమోదించింది. B. “రాష్ట్ర విభజన అసాధ్యం”, అని ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ అన్నారు. C. “రాష్ట్ర విభజనే ఏకైక పరిష్కారం”, అని డా. ఎం. చెన్నా రెడ్డి అన్నారు. D. జనవరి 20, 1973 న భారత ప్రభుత్వం రాష్ట్రం లో రాష్ట్రపతి పాలన విధించింది. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
- 1971 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి ఎన్ని సీట్లు గెలిచింది ?
- 'నక్సలైట్లే దేశభక్తులు', 'నక్సలైట్ల ఎజెండాయే నా ఎజెండా' అంటూ మొట్టమొదటిగా ప్రచారం చేసుకున్న ముఖ్యమంత్రి ఎవరు ?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన తర్వాత, జె. వెంగళ రావు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి అయ్యాడు. B. ప్రపంచ తెలుగు మహాసభలను 1975లో విజయవాడలో నిర్వహించారు. C. 21 నెలల ఎమర్జన్సీ సమయంలో, ఎక్కువగా తెలంగాణాలో జరిగిన బూటకపు ఎదురు కాల్పులలో ప్రభుత్వం 77 మంది నక్సలైట్లను చంపింది. D. ఆంధ్రా ప్రాంతపు ప్రయోజనాలను ప్రోత్సహిస్తూ, ప్రభుత్వం అన్ని రంగాలలో తెలంగాణాను బలహీన పరుస్తూ వచ్చింది. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
- ఆరు సూత్రాల పథకం ఉల్లంఘనలకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జయభారత్ రెడ్డి కమిటీని నియమించింది. ఈ కమిటీ లో మిగతా సభ్యులెవరు ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
B, C, D సరైనవి. ఆరు సూత్రాల పథకం (1973) రెండు ప్రాంతాల నాయకులు కేంద్రంతో కుదుర్చుకున్న ఒప్పందం; రాష్ట్రపతి ప్రకటించలేదు, కాబట్టి A తప్పు. దీనితో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, పరిపాలనా ట్రైబ్యునల్ వచ్చాయి.
B, C and D are correct. The Six Point Formula (1973) came from an agreement of leaders of both regions with the Centre, not from the President, so A is wrong. It led to the University of Hyderabad and an administrative tribunal.