సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
గవర్నర్ ఆర్డినెన్సులను జారీ చేసే అధికారానికి సంబంధించిన క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. A. ఇది గవర్నర్ విచక్షణాధికారం కాదు, దీనిని మంత్రుల సహాయ సలహాల మేరకు చెలాయించబడుతుంది. B. వీటిని గవర్నర్ ఏ సమయంలోనైన ఉపసంహరించుకునే అధికారం ఉంది. పైన పేర్కొన్న వ్యాఖ్యలలో ఏది/ఏవి సరైనది/వి ?
Consider the following statements regarding the ordinance - making power of the Governor. A. It is not a discretionary power and must be exercised with the aid and advise of the ministers. B. The Governor has the authority to withdraw the ordinance at any time. Which of the above statements is/are correct ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- పౌరశాస్త్రం · రాజకీయ వ్యవస్థ
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఈ కింది వ్యాఖ్యలను పరిగణించండి : A. రాజ్యాంగ బాధ్యతలను న్యాయంగా, నిష్పక్షపాతంగా నిర్వర్తించడానికి, గవర్నర్ పై…
- కింది వాటిలో, బెల్జియం పరిపాలనకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి
- ఈ క్రింది వానిలో ఏది పార్లమెంటు యొక్క విధి కాదు ?
- భారతదేశములోని ఏ రాష్ట్రము మొట్టమొదటగా సమాచార హక్కు చట్టాన్ని అమలు చేసింది ?
- కింది వాటిలో ఒకటి భారత ప్రభుత్వంలోని మంత్రి మండలి కూర్పులో చేర్చబడలేదు
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది పౌరశాస్త్రం · రాజకీయ వ్యవస్థ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఈ కింది వ్యాఖ్యలను పరిగణించండి : A. రాజ్యాంగ బాధ్యతలను న్యాయంగా, నిష్పక్షపాతంగా నిర్వర్తించడానికి, గవర్నర్ పై రాజ్యాంగం కల్పించని పదవులు, అధికారాలతో భారం వేయకూడదు. B. గవర్నర్‌ను విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా చేయడం, తద్వారా అతనికి / ఆమెకు అధిరాలను అప్పగించడం చారిత్రాత్మకంగా కొంత ఔచిత్యాన్ని కలిగి ఉన్నవటికి నేడు కాల, పరిస్థితుల మార్పుతో అది ఉనికిని కోల్పోయింది. పైన పేర్కొన్నవి క్రింది సిఫార్సులలో భాగం :
- కింది వాటిలో, బెల్జియం పరిపాలనకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి
- ఈ క్రింది వానిలో ఏది పార్లమెంటు యొక్క విధి కాదు ?
- భారతదేశములోని ఏ రాష్ట్రము మొట్టమొదటగా సమాచార హక్కు చట్టాన్ని అమలు చేసింది ?
- కింది వాటిలో ఒకటి భారత ప్రభుత్వంలోని మంత్రి మండలి కూర్పులో చేర్చబడలేదు
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
రెండూ సరైనవి: అధికరణ 213 ప్రకారం గవర్నర్ మంత్రివర్గ సలహాతో ఆర్డినెన్స్ జారీ చేస్తారు, ఎప్పుడైనా ఉపసంహరించవచ్చు.
Both are correct: under Article 213 the Governor issues ordinances on ministerial advice and may withdraw them at any time.