సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ఈ కింది వ్యాఖ్యలను పరిగణించండి : A. రాజ్యాంగ బాధ్యతలను న్యాయంగా, నిష్పక్షపాతంగా నిర్వర్తించడానికి, గవర్నర్ పై రాజ్యాంగం కల్పించని పదవులు, అధికారాలతో భారం వేయకూడదు. B. గవర్నర్‌ను విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా చేయడం, తద్వారా అతనికి / ఆమెకు అధిరాలను అప్పగించడం చారిత్రాత్మకంగా కొంత ఔచిత్యాన్ని కలిగి ఉన్నవటికి నేడు కాల, పరిస్థితుల మార్పుతో అది ఉనికిని కోల్పోయింది. పైన పేర్కొన్నవి క్రింది సిఫార్సులలో భాగం :
Consider the following statements : A. To be able to discharge the constitutional obligations fairly and impartially, the Governor should not be burdened with positions and powers which are not envisaged by the Constitution. B. Making the Governor the Chancellor of the Universities and thereby conferring powers on him/her which may have had some relevance historically has ceased to be so with the change of times and circumstances. The above are the part of recommendations of the following :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 1
- టాపిక్:
- పౌరశాస్త్రం · రాజకీయ వ్యవస్థ
- మాక్ టెస్ట్ రాయండి: TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫ్రీ మాక్ టెస్ట్ (తెలుగు)
- ఈ టాపిక్ చదవండి: సిలబస్ మ్యాప్
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- కింది వాటిలో, బెల్జియం పరిపాలనకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి
- ఈ క్రింది వానిలో ఏది పార్లమెంటు యొక్క విధి కాదు ?
- భారతదేశములోని ఏ రాష్ట్రము మొట్టమొదటగా సమాచార హక్కు చట్టాన్ని అమలు చేసింది ?
- కింది వాటిలో ఒకటి భారత ప్రభుత్వంలోని మంత్రి మండలి కూర్పులో చేర్చబడలేదు
- భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 84 ప్రకారం రాజ్యసభ సభ్యుడు కావడానికి నిర్దేశించబడిన కనీస వయస్సు.
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది పౌరశాస్త్రం · రాజకీయ వ్యవస్థ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- కింది వాటిలో, బెల్జియం పరిపాలనకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి
- ఈ క్రింది వానిలో ఏది పార్లమెంటు యొక్క విధి కాదు ?
- భారతదేశములోని ఏ రాష్ట్రము మొట్టమొదటగా సమాచార హక్కు చట్టాన్ని అమలు చేసింది ?
- కింది వాటిలో ఒకటి భారత ప్రభుత్వంలోని మంత్రి మండలి కూర్పులో చేర్చబడలేదు
- భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 84 ప్రకారం రాజ్యసభ సభ్యుడు కావడానికి నిర్దేశించబడిన కనీస వయస్సు.
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై పుంఛీ కమిషన్ (నివేదిక 2010) గవర్నర్‌పై విశ్వవిద్యాలయ ఛాన్సలర్ వంటి అదనపు పదవుల భారం వేయకూడదని చెప్పింది.
The Punchhi Commission on Centre-State relations (report 2010) said the Governor should not be burdened with extra posts such as university Chancellor.