PrajaPrep
చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

పురావస్తు ఆధారాల ప్రకారం హరప్పా నాగరికతకు సంబంధించి ఈ కింది వాటిని పరిగణించండి: A. హరప్పనులు చేపలతో సహా అనేక రకాల మొక్కల, జంతు ఉత్పత్తులను భుజించారు. B. ధాన్యాలలో గోధుమ, బార్లీ, చిక్కుడు రకాలు, శెనగల రకాలు, నువ్వులు ఉన్నాయి. C. అన్ని ప్రాంతాలలో వరి ధాన్యాలు విరివిగా లభించినాయి. D. పశువులు, గొర్రెలు, మేకలు, గేదెలు, పందులఎముకలు లభించాయి. E. చేపలు, కోడి ఎముకలు కూడా కనిపించినాయి. సరైన జవాబును ఎంచుకొనుము:

As per the archaeological evidences, consider the following in relation to Harappan Civilization : A. The Harappans ate a wide range of plant and animal products, including fish. B. Grains found include wheat, barley, lentil, chickpea and sesame. C. Rice grains were found abundantly in all the areas. D. Animal bones found include cattle, sheep, goat, buffalo and pig. E. Bones of fish and fowl are also found. Choose the correct answer :

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 1
టాపిక్:
చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం · ప్రాచీన, మధ్యయుగం

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం · ప్రాచీన, మధ్యయుగం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

హరప్పా ప్రదేశాలలో గోధుమ, బార్లీ, చిక్కుళ్ళు, శెనగలు, నువ్వులు, పశువులు, గొర్రెలు, మేకలు, గేదెలు, పందుల ఎముకలు, చేపలు, కోళ్ళ ఎముకలు లభించాయి. వరి కొన్ని ప్రదేశాలలోనే దొరికింది. A, B, D, E మాత్రమే.

Harappan sites show wheat, barley, lentil, chickpea and sesame, bones of cattle, sheep, goat, buffalo and pig, and of fish and fowl. Rice was found only at a few sites, not everywhere. A, B, D and E only.