సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
క్రింది వాటిని జతపరచుము : నక్సలైట్ ఉద్యమము నాటి ముఖ్య సంఘటనలు సంవత్సరము A. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి యూనియన్ I. 1978 B. మూద్దునూర్ గ్రామంలో పటేల్ నారాయణ హత్య II. 1987 C. అల్లంపల్లి అడవులలో నక్సలైట్లచే 10 మంది పోలీసుల హత్య III. 1974 D. తాడిచెర్ల మండల అధ్యక్షుడు మల్ హర్ రావు హత్య IV. 1988 V. 1989 సరైన సమాధానం ఎంచుకొనుము :
Match the following : Important incidents of Naxalite movement Year A. Formation of Progressive Democratic Students Union I. 1978 B. Murder of Patel Narayan Rao in Muddenur Village II. 1987 C. Naxalites killed 10 policemen in Allampally forests III. 1974 D. Killing of Malhar Rao, Mandal President of Tadicherla IV. 1988 V. 1989 Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1971–90
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- 1975 నుంచి 1985 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ప్రభుత్వ నియామకాలన్నింటినీ పరిశీలించి, ఈ కాలంలో 58,962 మంది ప్రభు…
- కూరరాజన్న నాయకత్వంలో ఏర్పడ్డ సీపీఐ (ఎంఎల్) చీలికవర్గం పేరు ?
- ఆరు సూత్రాల పథకంనకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. భారత రాష్ట్రపతిచే ఆరు సూత్రాల పథకము ప్రకటిం…
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి: A. డిసెంబర్, 1972లో పార్లమెంట్ ముల్కీ బిల్లును ఆమోదించింది. B. “రాష్ట్ర విభజన…
- 1971 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి ఎన్ని సీట్లు గెలిచింది ?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1971–90 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- 1975 నుంచి 1985 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ప్రభుత్వ నియామకాలన్నింటినీ పరిశీలించి, ఈ కాలంలో 58,962 మంది ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానికేతరులను అక్రమంగా నియమించడం జరిగిందని పేర్కొన్న కమిటీ ?
- కూరరాజన్న నాయకత్వంలో ఏర్పడ్డ సీపీఐ (ఎంఎల్) చీలికవర్గం పేరు ?
- ఆరు సూత్రాల పథకంనకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. భారత రాష్ట్రపతిచే ఆరు సూత్రాల పథకము ప్రకటించబడింది. B. ఈ పథకం ప్రకారం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేగవంతం చేయబడింది. C. ఉద్యోగస్థుల సర్వీసు సమస్యల పరిష్కారనికై ఉన్నతాధికార పరిపాలన ట్రిబ్యునల్ ఏర్పాటు చేసారు. D. హైదరాబాదులో కేంద్ర విశ్వవిద్యాలయము ఏర్పాటుకై సిఫార్సు చేయడమైనది. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి: A. డిసెంబర్, 1972లో పార్లమెంట్ ముల్కీ బిల్లును ఆమోదించింది. B. “రాష్ట్ర విభజన అసాధ్యం”, అని ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ అన్నారు. C. “రాష్ట్ర విభజనే ఏకైక పరిష్కారం”, అని డా. ఎం. చెన్నా రెడ్డి అన్నారు. D. జనవరి 20, 1973 న భారత ప్రభుత్వం రాష్ట్రం లో రాష్ట్రపతి పాలన విధించింది. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
- 1971 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి ఎన్ని సీట్లు గెలిచింది ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
PDSU ఏర్పాటు – 1974, పటేల్ నారాయణరావు హత్య – 1978, అల్లంపల్లి దాడి – 1987, మల్హర్ రావు హత్య – 1989.
PDSU formed – 1974, Patel Narayan Rao killed – 1978, Allampally ambush – 1987, Malhar Rao killed – 1989.