PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. బోగస్ సర్టిఫికేట్ల ఆధారంగా 1969 వరకు 24,000 వేల మంది నాన్ ముల్కీలు అధికారికంగా తెలంగాణ లో ఉద్యోగాలు పొందారు. B. 1956 లో రాజధానికి వలస వచ్చిన ఆంధ్ర ఉద్యోగులు 1969 నాటికి ‘స్థానికులు’ గా గుర్తించబడ్డారు. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి ?

Consider the following statements : A. By 1969 it was officially conceded that 24,000 posts in Telangana were held by Non-Mulkis in the guise of fake certificates. B. All the Andhra employees who migrated to the capital city in 1956 were considered ‘Local’ in 1969. Which of the above statements is/are correct ?

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 2
టాపిక్:
తెలంగాణ · ఉద్యమం 1948–70

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1948–70 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

ఫైనల్ కీ ప్రకారం రెండూ సరైనవి. 1969 నాటికి సుమారు 24,000 పోస్టులు నకిలీ ధ్రువపత్రాలతో నాన్ ముల్కీల చేతుల్లో ఉన్నాయని అంగీకరించారు; 1956 లో వచ్చిన ఆంధ్ర ఉద్యోగులను స్థానికులుగా పరిగణించారు.

Both are correct per the final key. By 1969 about 24,000 posts were admitted to be held by non-Mulkis on fake certificates, and the Andhra employees who came to Hyderabad in 1956 were being treated as locals.