సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
క్రింది ప్రశ్నలో నాలుగు ప్రకటనలు, తర్వాత I, II, III మరియు IV లలో కూడిన నాలుగు ముగింపులు ఇవ్వబడ్డాయి. ఇచ్చిన ప్రకటనలు సాధారణంగా తెలిసిన వాస్తవాలకు భిన్నంగా కనిపించినప్పటికి వాటిని నిజమని పరిగణించండి. ముగింపులన్నింటినీ చదివి, సాధారణంగా తెలిసిన వాస్తవాలను విస్మరించి ఇచ్చిన ప్రకటనల నుండి ఏ ముగింపులు తార్కికంగా అనుసరిస్తాయో నిర్ణయించండి. ప్రకటనలు : కొన్ని పిల్లులు కుక్కలు. అన్ని కుక్కలు పులులు. కొన్ని పులులు ఎలుకలు. అన్ని ఎలుకలు పాములు. ముగింపులు : I. కొన్ని పులులు కుక్కలు. II. కొన్ని పులులు పిల్లులు. III. కొన్ని పిల్లులు ఎలుకలు. IV. కొన్ని పులులు పాములు. సరైన జవాబును ఎంచుకొనుము :
In the following question four statements followed by four conclusions numbered I, II, III and IV are given. You have to take the given statements to be true even if they seem to be at variance from commonly known facts. Read all the conclusions and then decide which of the given conclusions logically follow from the given statements disregarding commonly known facts. Statements : Some cats are dogs. All dogs are tigers. Some tigers are rats. All rats are snakes. Conclusions : I. Some tigers are dogs. II. Some tigers are cats. III. Some cats are rats. IV. Some tigers are snakes. Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- రీజనింగ్ · సిలాజిజం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- కింది ఇచ్చిన రెండు ప్రకటనలను జాగ్రత్తగా చదివి, ప్రకటనలను అనుసరించి ఉన్న సరైన తీర్మానాలను కనుగొనండి. ప్రకటనలు…
- క్రింది ప్రశ్నలో మూడు ప్రవచనాలు, నాలుగు తీర్మానాలు I, II, III మరియు IV తో ఇవ్వబడ్డాయి. ఇచ్చిన ప్రవచనాలు నిజం…
- క్రింద ఇచ్చిన రెండు ప్రకటనలను జాగ్రత్తగా చదివి, వాటిని అనుసరించే సరైన నిర్ధారణ(లు) ను ఎన్నుకోండి. ప్రకటనలు :…
- క్రింది ప్రశ్నలో నాలుగు ప్రవచనాలు, నాలుగు తీర్మానాలు I, II, III మరియు IV తో ఇవ్వబడ్డాయి. ఇచ్చిన ప్రవచనాలు నిజ…
- స్టేట్మెంట్లు: కొన్ని పెన్నులు మాత్రమే నీలం రంగువి. నీలం రంగువన్నీ ఖరీదైనవి. నిర్ధారణలు: I. కొన్ని పెన్నులు…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది రీజనింగ్ · సిలాజిజం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- కింది ఇచ్చిన రెండు ప్రకటనలను జాగ్రత్తగా చదివి, ప్రకటనలను అనుసరించి ఉన్న సరైన తీర్మానాలను కనుగొనండి. ప్రకటనలు : i. అన్ని కలాలు బస్సులు. ii. కొన్ని బస్సులు జీపులు. తీర్మానాలు : I. అన్నీ జీపులు కలాలు. II. కొన్ని కలాలు జీపులు.
- క్రింది ప్రశ్నలో మూడు ప్రవచనాలు, నాలుగు తీర్మానాలు I, II, III మరియు IV తో ఇవ్వబడ్డాయి. ఇచ్చిన ప్రవచనాలు నిజం కానప్పటికీ వాటిని నిజంగానే పరిగణించండి. అన్ని తీర్మానాలను జాగ్రత్తగా చదివిన తర్వాత, సాధారణంగా తెలిసిన వాస్తవాలను విస్మరించి, తార్కికంగా అనుసరించే తీర్మానాల్లో ఏది సరియైనదో గుర్తించండి. ప్రవచనాలు : A. అన్ని కాగితాలు పెన్సిల్లు. B. కొన్ని పెన్సిల్లు మార్కర్లు. C. అన్ని మార్కర్లు సీతాకోక చిలుకలు. తీర్మానాలు : I. కొన్ని మార్కర్లు కాగితాలు. II. కొన్ని సీతాకోకచిలుకలు పెన్సిల్లు. III. కొన్ని సీతాకోక చిలుకలు కాగితాలు. IV. కొన్ని పెన్సిల్లు కాగితాలు. క్రింది వాటిలో ఏది సరైనది ?
- క్రింద ఇచ్చిన రెండు ప్రకటనలను జాగ్రత్తగా చదివి, వాటిని అనుసరించే సరైన నిర్ధారణ(లు) ను ఎన్నుకోండి. ప్రకటనలు : కొన్ని కొండలు నదులు. కొన్ని నదులు ఎడారులు. నిర్ధారణలు : I. కొన్ని నదులు కొండలు. II. కొన్ని ఎడారులు కొండలు.
- క్రింది ప్రశ్నలో నాలుగు ప్రవచనాలు, నాలుగు తీర్మానాలు I, II, III మరియు IV తో ఇవ్వబడ్డాయి. ఇచ్చిన ప్రవచనాలు నిజం కానప్పటికీ వాటిని నిజంగానే పరిగణించండి. అన్ని తీర్మానాలను జాగ్రత్తగా చదివిన తర్వాత, సాధారణంగా తెలిసిన వాస్తవాలను విస్మరించి, తార్కికంగా అనుసరించే తీర్మానాల్లో ఏది సరియైనదో గుర్తించండి. ప్రవచనాలు : A. అన్ని జంతువులు పక్షులు. B. కొన్ని పక్షులు పిల్లులు. C. అన్ని పిల్లులు కుక్కలు. D. కొన్ని కుక్కలు ఏనుగులు. తీర్మానాలు : I. కొన్ని పక్షులు జంతువులు. II. కొన్ని జంతువులు పిల్లులు. III. కొన్ని పక్షులు కుక్కలు. IV. కొన్ని జంతువులు ఏనుగులు. క్రింది వాటిలో ఏది సరైనది ?
- స్టేట్మెంట్లు: కొన్ని పెన్నులు మాత్రమే నీలం రంగువి. నీలం రంగువన్నీ ఖరీదైనవి. నిర్ధారణలు: I. కొన్ని పెన్నులు ఖరీదైనవి. II. అన్ని పెన్నులూ నీలం రంగువి.
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
అన్ని కుక్కలు పులులు, కాబట్టి కొన్ని పులులు కుక్కలు (I). కుక్కలైన పిల్లులు పులులు, కాబట్టి కొన్ని పులులు పిల్లులు (II). ఎలుకలైన పులులు పాములు (IV). పిల్లులు, ఎలుకల మధ్య సంబంధం లేదు, కాబట్టి III రాదు. I, II, IV మాత్రమే.
All dogs are tigers, so some tigers are dogs (I). The cats that are dogs are tigers, so some tigers are cats (II). The tigers that are rats are snakes (IV). Nothing links cats to rats, so III does not follow. Only I, II and IV.