సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
క్రింది ప్రశ్నలో మూడు ప్రవచనాలు, నాలుగు తీర్మానాలు I, II, III మరియు IV తో ఇవ్వబడ్డాయి. ఇచ్చిన ప్రవచనాలు నిజం కానప్పటికీ వాటిని నిజంగానే పరిగణించండి. అన్ని తీర్మానాలను జాగ్రత్తగా చదివిన తర్వాత, సాధారణంగా తెలిసిన వాస్తవాలను విస్మరించి, తార్కికంగా అనుసరించే తీర్మానాల్లో ఏది సరియైనదో గుర్తించండి. ప్రవచనాలు : A. అన్ని కాగితాలు పెన్సిల్లు. B. కొన్ని పెన్సిల్లు మార్కర్లు. C. అన్ని మార్కర్లు సీతాకోక చిలుకలు. తీర్మానాలు : I. కొన్ని మార్కర్లు కాగితాలు. II. కొన్ని సీతాకోకచిలుకలు పెన్సిల్లు. III. కొన్ని సీతాకోక చిలుకలు కాగితాలు. IV. కొన్ని పెన్సిల్లు కాగితాలు. క్రింది వాటిలో ఏది సరైనది ?
In the following question, three statements followed by four conclusions numbered I, II, III and IV are given. You should consider the given statements to be true even if they seem to be at variance from commonly known facts and then decide which conclusions logically follow from the given statements disregarding commonly known facts. Statements : A. All papers are pencils. B. Some pencils are markers. C. All markers are butterflies. Conclusions : I. Some markers are papers. II. Some butterflies are pencils. III. Some butterflies are papers. IV. Some pencils are papers. Which of the following options is correct ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- రీజనింగ్ · సిలాజిజం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- క్రింద ఇచ్చిన రెండు ప్రకటనలను జాగ్రత్తగా చదివి, వాటిని అనుసరించే సరైన నిర్ధారణ(లు) ను ఎన్నుకోండి. ప్రకటనలు :…
- క్రింది ప్రశ్నలో నాలుగు ప్రవచనాలు, నాలుగు తీర్మానాలు I, II, III మరియు IV తో ఇవ్వబడ్డాయి. ఇచ్చిన ప్రవచనాలు నిజ…
- స్టేట్మెంట్లు: కొన్ని పెన్నులు మాత్రమే నీలం రంగువి. నీలం రంగువన్నీ ఖరీదైనవి. నిర్ధారణలు: I. కొన్ని పెన్నులు…
- ప్రశ్నలోని స్టేట్మెంట్లు నిజమని అనుకుని, ఏ నిర్ధారణ కచ్చితంగా సరైనదో చెప్పండి. స్టేట్మెంట్లు: కొన్ని కార్లు…
- ప్రశ్నలోని స్టేట్మెంట్లు నిజమని అనుకుని, ఏ నిర్ధారణ కచ్చితంగా సరైనదో చెప్పండి. స్టేట్మెంట్లు: అన్ని పెన్నుల…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది రీజనింగ్ · సిలాజిజం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- క్రింద ఇచ్చిన రెండు ప్రకటనలను జాగ్రత్తగా చదివి, వాటిని అనుసరించే సరైన నిర్ధారణ(లు) ను ఎన్నుకోండి. ప్రకటనలు : కొన్ని కొండలు నదులు. కొన్ని నదులు ఎడారులు. నిర్ధారణలు : I. కొన్ని నదులు కొండలు. II. కొన్ని ఎడారులు కొండలు.
- క్రింది ప్రశ్నలో నాలుగు ప్రవచనాలు, నాలుగు తీర్మానాలు I, II, III మరియు IV తో ఇవ్వబడ్డాయి. ఇచ్చిన ప్రవచనాలు నిజం కానప్పటికీ వాటిని నిజంగానే పరిగణించండి. అన్ని తీర్మానాలను జాగ్రత్తగా చదివిన తర్వాత, సాధారణంగా తెలిసిన వాస్తవాలను విస్మరించి, తార్కికంగా అనుసరించే తీర్మానాల్లో ఏది సరియైనదో గుర్తించండి. ప్రవచనాలు : A. అన్ని జంతువులు పక్షులు. B. కొన్ని పక్షులు పిల్లులు. C. అన్ని పిల్లులు కుక్కలు. D. కొన్ని కుక్కలు ఏనుగులు. తీర్మానాలు : I. కొన్ని పక్షులు జంతువులు. II. కొన్ని జంతువులు పిల్లులు. III. కొన్ని పక్షులు కుక్కలు. IV. కొన్ని జంతువులు ఏనుగులు. క్రింది వాటిలో ఏది సరైనది ?
- స్టేట్మెంట్లు: కొన్ని పెన్నులు మాత్రమే నీలం రంగువి. నీలం రంగువన్నీ ఖరీదైనవి. నిర్ధారణలు: I. కొన్ని పెన్నులు ఖరీదైనవి. II. అన్ని పెన్నులూ నీలం రంగువి.
- ప్రశ్నలోని స్టేట్మెంట్లు నిజమని అనుకుని, ఏ నిర్ధారణ కచ్చితంగా సరైనదో చెప్పండి. స్టేట్మెంట్లు: కొన్ని కార్లు మాత్రమే బస్సులు. అన్ని బస్సులు రైళ్లే. ఏ రైలూ ఓడ కాదు. నిర్ధారణలు: I. కొన్ని కార్లు రైళ్లు. II. ఏ బస్సూ ఓడ కాదు.
- ప్రశ్నలోని స్టేట్మెంట్లు నిజమని అనుకుని, ఏ నిర్ధారణ కచ్చితంగా సరైనదో చెప్పండి. స్టేట్మెంట్లు: అన్ని పెన్నులు పుస్తకాలే. కొన్ని పుస్తకాలు సంచులు. ఏ సంచీ కప్పు కాదు. నిర్ధారణలు: I. కొన్ని పెన్నులు సంచులు. II. కొన్ని పుస్తకాలు కప్పులు కావు.
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
II అనుసరిస్తుంది: కొన్ని పెన్సిల్లు మార్కర్లు, అన్ని మార్కర్లు సీతాకోకచిలుకలు, కాబట్టి కొన్ని సీతాకోకచిలుకలు పెన్సిల్లు. IV అనుసరిస్తుంది: అన్ని కాగితాలు పెన్సిల్లు కాబట్టి కొన్ని పెన్సిల్లు కాగితాలు. కాగితాలకు మార్కర్లతో సంబంధం లేదు, కాబట్టి I, III అనుసరించవు.
II follows: some pencils are markers and all markers are butterflies, so some butterflies are pencils. IV follows: all papers are pencils, so some pencils are papers. Nothing links papers with markers, so I and III do not follow.