సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
వికాస్ అనే ఒక మెడికల్ రిప్రజెంటేటివ్, M, N, P, Q, R మరియు S అనే ఆరుగురు డాక్టర్లని వారానికి ఒక్కసారి సందర్శించాలి. ఆరుగురిలో ప్రతి ఒక్క డాక్టర్‌ని కలవడం కొరకు వికాస్ వారం రోజులకోసం ఒక షెడ్యూల్ తయారుచేయడం కోసం క్రింది నిబంధనలను పెట్టుకొన్నాడు : I. డా. N మరియు డా. R ని కలవడానికి ముందు అతడు ఖచ్చితంగా డా. M ని కలవాలి. II. డా. Q ని కలవడానికి ముందు అతడు ఖచ్చితంగా డా. N ని కలవాలి. III. అతడు కలిసే మూడో డాక్టర్ ఖచ్చితంగా డా. P అయి ఉండాలి. ఒక వేళ, వికాస్ మొదటిగా డా. S ని కలిస్తే, ఖచ్చితంగా అతను కలిసే రెండవ డాక్టర్ ఎవరు అయి ఉంటారు ?
Vikas is a medical representative and he is supposed to visit six doctors – M, N, P, Q, R and S, exactly once every week. To visit the doctors, Vikas has set up a schedule to visit each of the six doctors during the course of one week according to the following conditions : I. He must visit Dr. M before Dr. N and Dr. R. II. He must visit Dr. N before Dr. Q. III. The third doctor he visits must be Dr. P. If Vikas visits Dr. S first, which doctor must he visit second ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- రీజనింగ్ · సాధారణ పజిల్స్
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- 6 గురు వ్యక్తులు S1, S2, S3, S4, S5 మరియు S6 లు ఒక ప్రవేశ పరీక్ష వ్రాసారు. వారి మార్కులకు సంబంధించిన వివరాలు…
- P, Q, R, S, T అనే ఐదుగురు ఒక భవనంలోని ఐదు అంతస్తుల్లో, ఒక్కో అంతస్తులో ఒక్కరు ఉంటారు. కింది అంతస్తు 1, పై అంత…
- J, K, L, M, N అనే ఐదుగురు ఒక భవనంలోని ఐదు అంతస్తుల్లో, ఒక్కో అంతస్తులో ఒక్కరు ఉంటారు. కింది అంతస్తు 1, పై అంత…
- P, Q, R, S, T అనే ఐదుగురు ఒక భవనంలోని ఐదు అంతస్తుల్లో, ఒక్కో అంతస్తులో ఒక్కరు ఉంటారు. కింది అంతస్తు 1, పై అంత…
- J, K, L, M, N అనే ఐదుగురు ఒక భవనంలోని ఐదు అంతస్తుల్లో, ఒక్కో అంతస్తులో ఒక్కరు ఉంటారు. కింది అంతస్తు 1, పై అంత…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది రీజనింగ్ · సాధారణ పజిల్స్ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- 6 గురు వ్యక్తులు S1, S2, S3, S4, S5 మరియు S6 లు ఒక ప్రవేశ పరీక్ష వ్రాసారు. వారి మార్కులకు సంబంధించిన వివరాలు ఈ దిగువన ఇవ్వబడినవి. అందరి మార్కుల మొత్తం 1000. S3 కి వచ్చిన మార్కులు S4 కంటే ఎక్కువ కానీ S2 కంటే తక్కువ. అందరికంటే S6 తక్కువ మార్కులు పొందాడు. ఈ 6 మందిలో గరిష్ట మార్కులు 400 మరియు కనిష్ట మార్కులు 60. గరిష్ట మార్కులు పొందిన విద్యార్థి స్థానం 1 మరియు కనిష్ట మార్కులు పొందిన విద్యార్థి స్థానం 6. S1 400 మార్కులు పొంది, S5 చివర నుండి రెండవ స్థానములో ఉండి, చివరి ముగ్గురి సరాసరి మార్కులు 95 అయితే, S2 మరియు S3 ల మొత్తం మార్కులు.
- P, Q, R, S, T అనే ఐదుగురు ఒక భవనంలోని ఐదు అంతస్తుల్లో, ఒక్కో అంతస్తులో ఒక్కరు ఉంటారు. కింది అంతస్తు 1, పై అంతస్తు 5. P పై అంతస్తులో ఉంటాడు. Q సరి సంఖ్య అంతస్తులో ఉంటాడు. Q, T మధ్య ఒక్కరే ఉంటారు, T, Q కంటే కింద ఉంటాడు. R, S కంటే కింది అంతస్తులో ఉంటాడు. 3వ అంతస్తులో ఎవరు ఉంటారు?
- J, K, L, M, N అనే ఐదుగురు ఒక భవనంలోని ఐదు అంతస్తుల్లో, ఒక్కో అంతస్తులో ఒక్కరు ఉంటారు. కింది అంతస్తు 1, పై అంతస్తు 5. N 5వ అంతస్తులో ఉంటాడు. N, L మధ్య ఒక్కరే ఉంటారు. K, L కంటే కింది బేసి సంఖ్య అంతస్తులో ఉంటాడు. M 1వ అంతస్తులో ఉండడు. 3వ అంతస్తులో ఎవరు ఉంటారు?
- P, Q, R, S, T అనే ఐదుగురు ఒక భవనంలోని ఐదు అంతస్తుల్లో, ఒక్కో అంతస్తులో ఒక్కరు ఉంటారు. కింది అంతస్తు 1, పై అంతస్తు 5. P పై అంతస్తులో ఉంటాడు. Q సరి సంఖ్య అంతస్తులో ఉంటాడు. Q, T మధ్య ఒక్కరే ఉంటారు, T, Q కంటే కింద ఉంటాడు. R, S కంటే కింది అంతస్తులో ఉంటాడు. కింది అంతస్తులో (1) ఎవరు ఉంటారు?
- J, K, L, M, N అనే ఐదుగురు ఒక భవనంలోని ఐదు అంతస్తుల్లో, ఒక్కో అంతస్తులో ఒక్కరు ఉంటారు. కింది అంతస్తు 1, పై అంతస్తు 5. N 5వ అంతస్తులో ఉంటాడు. N, L మధ్య ఒక్కరే ఉంటారు. K, L కంటే కింది బేసి సంఖ్య అంతస్తులో ఉంటాడు. M 1వ అంతస్తులో ఉండడు. కింది వాటిలో సరైనది ఏది?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
S మొదట, P మూడో స్థానంలో ఉంటే M, N, R, Q లు 2, 4, 5, 6 స్థానాల్లో ఉంటారు. M, N, R ల కంటే ముందు (Q, N తర్వాత) ఉండాలి, కాబట్టి M రెండో స్థానం.
With S first and P third, M, N, R and Q fill places 2, 4, 5 and 6. M must come before N, R and Q (Q comes after N), so M takes place 2.