PrajaPrep
రీజనింగ్

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

6 గురు వ్యక్తులు S1, S2, S3, S4, S5 మరియు S6 లు ఒక ప్రవేశ పరీక్ష వ్రాసారు. వారి మార్కులకు సంబంధించిన వివరాలు ఈ దిగువన ఇవ్వబడినవి. అందరి మార్కుల మొత్తం 1000. S3 కి వచ్చిన మార్కులు S4 కంటే ఎక్కువ కానీ S2 కంటే తక్కువ. అందరికంటే S6 తక్కువ మార్కులు పొందాడు. ఈ 6 మందిలో గరిష్ట మార్కులు 400 మరియు కనిష్ట మార్కులు 60. గరిష్ట మార్కులు పొందిన విద్యార్థి స్థానం 1 మరియు కనిష్ట మార్కులు పొందిన విద్యార్థి స్థానం 6. S1 400 మార్కులు పొంది, S5 చివర నుండి రెండవ స్థానములో ఉండి, చివరి ముగ్గురి సరాసరి మార్కులు 95 అయితే, S2 మరియు S3 ల మొత్తం మార్కులు.

6 Students S1, S2, S3, S4, S5, S6 wrote an entrance exam and the following is the information regarding their marks. Sum of the marks of all is 1000. S3 got more marks than S4 but less than S2. S6 got the least marks among them. 400 marks is the highest mark and 60 marks is the least mark among these six students. The position of the student having highest marks is 1 and the position of the student having least mark is 6. If S1 got 400 marks, S5's position in the list is 2nd from the last, the average marks of last 3 students is 95, then the total marks of S2 and S3 is

ఈ ప్రశ్న గురించి

టాపిక్:
రీజనింగ్ · సాధారణ పజిల్స్

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది తెలంగాణ ఎస్‌ఐ పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది రీజనింగ్ · సాధారణ పజిల్స్ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

S1 మొదటి, S6 ఆరో, S5 ఐదో స్థానం. S2 > S3 > S4 స్థానాలు 2, 3, 4. చివరి మూడు (S4, S5, S6) మొత్తం 3 × 95 = 285. S2 + S3 = 1000 − 400 − 285 = 315.

S1 is 1st, S6 6th and S5 5th. S2 > S3 > S4 fill places 2, 3, 4. The last three (S4, S5, S6) total 3 × 95 = 285. S2 + S3 = 1000 − 400 − 285 = 315.