సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
జివో. నెం. 36 ప్రకారం ఏర్పడిన ముల్కీ నిబంధనలను సరైనవని తీర్పు చెప్పిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని ఇద్దరు జడ్జీల ధర్మాసనంలో ఎవరు సభ్యులుగా ఉన్నారు?
The members of the Division Bench of the A.P. High Court which upheld the validity of Mulki Rules under G.O. No. 36 :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1948–70
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- “మూడవ పంచ వర్ష ప్రణాళిక లో ఆంధ్రలో 1354 గ్రామాలకు విద్యుద్ధీకరణ జరిగితే, తెలంగాణలో 229-331 గ్రామాలకు మాత్రమే…
- ముల్కీ ఉద్యమకారులపై జరిగిన కాల్పులపై విచారణకు నియమించిన కమిషన్ అధ్యక్షుడు
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. బోగస్ సర్టిఫికేట్ల ఆధారంగా 1969 వరకు 24,000 వేల మంది నాన్ ముల్కీలు అధికార…
- తెలంగాణ రీజనల్ కమిటీ డిప్యూటి చైర్‌పర్సన్స్ గా పదవిని అలంకరించిన ఈ క్రింది వారిని కాలక్రమానుసారంగా అమర్చుము: A…
- 1968 లో సుమారు 20 మంది ఇల్లెందు యువకులతో ‘తెలంగాణ ప్రాంతీయ సమితి’ అనే సంఘాన్ని ఏర్పాటు చేసిన వారు ?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1948–70 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- “మూడవ పంచ వర్ష ప్రణాళిక లో ఆంధ్రలో 1354 గ్రామాలకు విద్యుద్ధీకరణ జరిగితే, తెలంగాణలో 229-331 గ్రామాలకు మాత్రమే విద్యుద్ధీకరణ జరిగింది” అని అసెంబ్లీ లో మాట్లాడింది ఎవరు ?
- ముల్కీ ఉద్యమకారులపై జరిగిన కాల్పులపై విచారణకు నియమించిన కమిషన్ అధ్యక్షుడు
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. బోగస్ సర్టిఫికేట్ల ఆధారంగా 1969 వరకు 24,000 వేల మంది నాన్ ముల్కీలు అధికారికంగా తెలంగాణ లో ఉద్యోగాలు పొందారు. B. 1956 లో రాజధానికి వలస వచ్చిన ఆంధ్ర ఉద్యోగులు 1969 నాటికి ‘స్థానికులు’ గా గుర్తించబడ్డారు. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి ?
- తెలంగాణ రీజనల్ కమిటీ డిప్యూటి చైర్‌పర్సన్స్ గా పదవిని అలంకరించిన ఈ క్రింది వారిని కాలక్రమానుసారంగా అమర్చుము: A. మాసుమా బేగం B. కె. రాజమల్లు C. సయ్యద్ రహమత్ అలీ D. టి. రంగా రెడ్డి సరైన సమాధానం ఎంచుకొనుము :
- 1968 లో సుమారు 20 మంది ఇల్లెందు యువకులతో ‘తెలంగాణ ప్రాంతీయ సమితి’ అనే సంఘాన్ని ఏర్పాటు చేసిన వారు ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
అధికారిక కీ ప్రకారం జీవో 36 కింద ముల్కీ నిబంధనలను 1969లో సమర్థించిన ధర్మాసనంలో జస్టిస్ పి. జగన్‌మోహన్ రెడ్డి, జస్టిస్ ఆవుల సాంబశివరావు ఉన్నారు.
As per the official key, the Division Bench of Justice P. Jaganmohan Reddy and Justice Avula Sambasiva Rao upheld the Mulki rules under G.O. 36 in 1969.