సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
106 వ రాజ్యాంగ సవరణకు సంబంధించి క్రింది వ్యాఖ్యలలో సరైనవి ఏవి ? A. ఇది, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారిని గుర్తించడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అధికారాలను నిర్ధారించింది. B. దీని ప్రకారం, ఢిల్లీ శాసనసభలో షెడ్యూల్ కులాలకు కేటాయించబడిన సీట్లలో 1/3 వంతు మహిళలకు కేటాయించవలసి వుంటుంది. C. ఇది, ప్రతి రాష్ట్ర శాసనసభలో మహిళలకు సీట్లు రిజర్వ్ చేయడానికి అవకాశం కల్పించింది. D. ఈ చట్ట నియమ నిబంధనలు అన్ని నియోజక వర్గాల పునర్విభజన తదుపరి మాత్రమే వర్తిస్తాయి. సరియైన సమాధానాన్ని ఎంచుకొనుము :
Which of the following statements about the 106th Constitution Amendment Act are correct ? A. It restores the control of the State governments and Union territories to identify socially and economically backward classes. B. It provides for 1/3rd of the seats reserved for scheduled castes in the legislative assembly of Delhi to be reserved for women. C. It provides for seats to be reserved for women in the legislative assembly of each state. D. It’s provisions shall come into effect after delimitation is undertaken. Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- పౌరశాస్త్రం · రాజ్యాంగం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఈ క్రింది వాఖ్యాలను పరిగణించండి : A. సామాజిక, ఆర్థిక రాజకీయ ప్రజాస్వామ్యంతో కూడిన సమసమాజ స్థాపనకు రాజ్యాంగం న…
- రాజ్యాంగంలోని ఆర్టికల్ - 3 ప్రకారం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ప్రతిపాదించే బిల్లును ఎవరి పూర్వ అనుమతితో ప్రవే…
- కింది వారిలో రాజ్యాంగ పరిషత్ సభ్యురాలు
- భారత రాజ్యాంగ పీఠికకు సంబంధించిన కింది వివరణలను పరిశీలించండి : A. లక్ష్యాలు, ఆశయాల తీర్మానంపై భారత రాజ్యాంగ ప…
- కింది వాటిలో, భారత రాజ్యాంగంలోని 42వ సవరణ ప్రకారం భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చబడిన పదాలు
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది పౌరశాస్త్రం · రాజ్యాంగం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఈ క్రింది వాఖ్యాలను పరిగణించండి : A. సామాజిక, ఆర్థిక రాజకీయ ప్రజాస్వామ్యంతో కూడిన సమసమాజ స్థాపనకు రాజ్యాంగం న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాల కల్పనను అత్యున్నత విలువలుగా ఆదేశిస్తుంది. B. సమసమాజ సామాజిక క్రమాన్ని స్థాపించడానికి, రాజ్యాంగ పీఠిక, ప్రాథమిక హక్కులు, రాజ్యవిధాన ఆదేశిక సూత్రాలు అనే మూడు అంశాలు సామాజిక–ఆర్థిక న్యాయ సాధన మార్గాన్ని సుగమం చేస్తాయి. పై వ్యాఖ్యలలో ఏవి సరైనది/వి ?
- రాజ్యాంగంలోని ఆర్టికల్ - 3 ప్రకారం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ప్రతిపాదించే బిల్లును ఎవరి పూర్వ అనుమతితో ప్రవేశపెట్టాలి ?
- కింది వారిలో రాజ్యాంగ పరిషత్ సభ్యురాలు
- భారత రాజ్యాంగ పీఠికకు సంబంధించిన కింది వివరణలను పరిశీలించండి : A. లక్ష్యాలు, ఆశయాల తీర్మానంపై భారత రాజ్యాంగ పీఠిక ఆధారపడింది. B. భారత రాజ్యాంగ పీఠిక ప్రకారం రాజ్యాంగం తన అధికారాన్ని భారత ప్రజల నుండి గ్రహిస్తుంది సరియైన జవాబును ఎంపిక చేయండి :
- కింది వాటిలో, భారత రాజ్యాంగంలోని 42వ సవరణ ప్రకారం భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చబడిన పదాలు
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
106వ సవరణ (2023) మహిళా రిజర్వేషన్ చట్టం: లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలు, ఢిల్లీ శాసనసభలో (ఎస్సీ సీట్లలో కూడా) మూడో వంతు సీట్లు; పునర్విభజన తర్వాత అమలు. A లోని అంశం 105వ సవరణది. కాబట్టి B, C, D.
The 106th Amendment (2023) is the women's reservation law: it reserves one-third of seats, including within SC seats, in the Lok Sabha, State Assemblies and the Delhi Assembly, effective after delimitation. Statement A describes the 105th Amendment. So B, C and D.