సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ఈ క్రింది వాఖ్యాలను పరిగణించండి : A. సామాజిక, ఆర్థిక రాజకీయ ప్రజాస్వామ్యంతో కూడిన సమసమాజ స్థాపనకు రాజ్యాంగం న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాల కల్పనను అత్యున్నత విలువలుగా ఆదేశిస్తుంది. B. సమసమాజ సామాజిక క్రమాన్ని స్థాపించడానికి, రాజ్యాంగ పీఠిక, ప్రాథమిక హక్కులు, రాజ్యవిధాన ఆదేశిక సూత్రాలు అనే మూడు అంశాలు సామాజిక–ఆర్థిక న్యాయ సాధన మార్గాన్ని సుగమం చేస్తాయి. పై వ్యాఖ్యలలో ఏవి సరైనది/వి ?
Consider the following statements : A. The Constitution commands justice, liberty, equality and fraternity as supreme values to usher in the egalitarian social, economic and political democracy. B. To establish an egalitarian social order, the trinity, the preamble, the fundamental rights and the directive principles of state policy delineate the path for socio-economic justice. Which of the above statements is/are correct ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 1
- టాపిక్:
- పౌరశాస్త్రం · రాజ్యాంగం
- మాక్ టెస్ట్ రాయండి: TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫ్రీ మాక్ టెస్ట్ (తెలుగు)
- ఈ టాపిక్ చదవండి: సిలబస్ మ్యాప్
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- రాజ్యాంగంలోని ఆర్టికల్ - 3 ప్రకారం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ప్రతిపాదించే బిల్లును ఎవరి పూర్వ అనుమతితో ప్రవే…
- కింది వారిలో రాజ్యాంగ పరిషత్ సభ్యురాలు
- భారత రాజ్యాంగ పీఠికకు సంబంధించిన కింది వివరణలను పరిశీలించండి : A. లక్ష్యాలు, ఆశయాల తీర్మానంపై భారత రాజ్యాంగ ప…
- కింది వాటిలో, భారత రాజ్యాంగంలోని 42వ సవరణ ప్రకారం భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చబడిన పదాలు
- జతపరచండి: సవరణ — అంశం a) 8వ సవరణ — i) భూసంస్కరణల చట్టాన్ని రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్చడం b) 19వ సవరణ — ii)…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది పౌరశాస్త్రం · రాజ్యాంగం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- రాజ్యాంగంలోని ఆర్టికల్ - 3 ప్రకారం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ప్రతిపాదించే బిల్లును ఎవరి పూర్వ అనుమతితో ప్రవేశపెట్టాలి ?
- కింది వారిలో రాజ్యాంగ పరిషత్ సభ్యురాలు
- భారత రాజ్యాంగ పీఠికకు సంబంధించిన కింది వివరణలను పరిశీలించండి : A. లక్ష్యాలు, ఆశయాల తీర్మానంపై భారత రాజ్యాంగ పీఠిక ఆధారపడింది. B. భారత రాజ్యాంగ పీఠిక ప్రకారం రాజ్యాంగం తన అధికారాన్ని భారత ప్రజల నుండి గ్రహిస్తుంది సరియైన జవాబును ఎంపిక చేయండి :
- కింది వాటిలో, భారత రాజ్యాంగంలోని 42వ సవరణ ప్రకారం భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చబడిన పదాలు
- జతపరచండి: సవరణ — అంశం a) 8వ సవరణ — i) భూసంస్కరణల చట్టాన్ని రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్చడం b) 19వ సవరణ — ii) వృత్తి పన్ను పెంపు c) 29వ సవరణ — iii) లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో సీట్ల రిజర్వేషన్ గడువు పొడిగింపు d) 60వ సవరణ — iv) ఎన్నికల ట్రైబ్యునళ్ల రద్దు సరైన జవాబు (a b c d):
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
రెండూ సరైనవే. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రధాన విలువలని పీఠిక చెబుతుంది. పీఠిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు కలిసి సామాజిక–ఆర్థిక న్యాయానికి దారి చూపుతాయి.
Both are correct. The Preamble names justice, liberty, equality and fraternity as core values, and the Preamble, Fundamental Rights and Directive Principles together set the path to socio-economic justice.