సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
అబుల్ ఫజల్ ప్రకారము, ఉన్ని వస్త్రాలు తయారు చేయుటకు అక్బర్ వెయ్యి కార్ఖానాలను ప్రారంభించెను. ఈ క్రింది ప్రదేశములలో ఎక్కడ వీటిని స్థాపించెను ?
According to Abul Fazal, Akbar started one thousand karkhanas for producing woollen clothes. At which among the following places did he establish them ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 1
- టాపిక్:
- చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం · ప్రాచీన, మధ్యయుగం
- మాక్ టెస్ట్ రాయండి: TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫ్రీ మాక్ టెస్ట్ (తెలుగు)
- ఈ టాపిక్ చదవండి: సిలబస్ మ్యాప్
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఈ రాష్ట్రకూట రాజు చాళుక్యుల ప్రభువుని తొలగించి, 'హిరణ్య గర్భ' అనే 'సంస్కార విధి' ని నిర్వహించాడు
- ఈ క్రింది వాటిలో ఏది సరికానటువంటి జత ?
- మగధ నేలిన కింది చక్రవర్తులను వారి పాలనా కాలాన్ననుసరించి సరైన క్రమంలో అమర్చండి : A. బిందుసారుడు B. బింబిసారుడు…
- పురావస్తు ఆధారాల ప్రకారం హరప్పా నాగరికతకు సంబంధించి ఈ కింది వాటిని పరిగణించండి: A. హరప్పనులు చేపలతో సహా అనేక…
- శాతవాహనుల రాజకీయ చరిత్ర గురించి సమాచారం ఇచ్చే సాహిత్య రచన ఏది?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం · ప్రాచీన, మధ్యయుగం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఈ రాష్ట్రకూట రాజు చాళుక్యుల ప్రభువుని తొలగించి, 'హిరణ్య గర్భ' అనే 'సంస్కార విధి' ని నిర్వహించాడు
- ఈ క్రింది వాటిలో ఏది సరికానటువంటి జత ?
- మగధ నేలిన కింది చక్రవర్తులను వారి పాలనా కాలాన్ననుసరించి సరైన క్రమంలో అమర్చండి : A. బిందుసారుడు B. బింబిసారుడు C. అశోకుడు D. అజాత శత్రువు సరియైన క్రమాన్ని/జవాబును ఎంపిక చేయండి :
- పురావస్తు ఆధారాల ప్రకారం హరప్పా నాగరికతకు సంబంధించి ఈ కింది వాటిని పరిగణించండి: A. హరప్పనులు చేపలతో సహా అనేక రకాల మొక్కల, జంతు ఉత్పత్తులను భుజించారు. B. ధాన్యాలలో గోధుమ, బార్లీ, చిక్కుడు రకాలు, శెనగల రకాలు, నువ్వులు ఉన్నాయి. C. అన్ని ప్రాంతాలలో వరి ధాన్యాలు విరివిగా లభించినాయి. D. పశువులు, గొర్రెలు, మేకలు, గేదెలు, పందులఎముకలు లభించాయి. E. చేపలు, కోడి ఎముకలు కూడా కనిపించినాయి. సరైన జవాబును ఎంచుకొనుము:
- శాతవాహనుల రాజకీయ చరిత్ర గురించి సమాచారం ఇచ్చే సాహిత్య రచన ఏది?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
అక్బర్ లాహోర్ లో ఉన్ని శాలువల కోసం వెయ్యి కార్ఖానాలు పెట్టించాడని అబుల్ ఫజల్ ఐన్–ఇ–అక్బరీ లో రాశాడు.
Abul Fazl writes in the Ain-i-Akbari that Akbar set up a thousand workshops for woollen shawls at Lahore.