సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. చారిత్రకంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలములోనే కోస్తాంధ్ర నుండి వ్యవసాయదారులు తెలంగాణకు వలస రావడం ప్రారంభమయింది. B. నిజాం ప్రభుత్వమే బయటవారిని ఆహ్వానించి వారికి నిరుపయోగంగా ఉన్నటువంటి వ్యవసాయ భూములను కట్టబెట్టింది. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
Consider the following statements : A. Historically, the migration of coastal Andhra peasants into Telangana started during the reign of the Nizam Mir Osman Ali Khan. B. The Nizam government invited settlers from outside and distributed cultivable waste lands. Which of the above statements is/are correct ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1948–70
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా 1969 జూన్ 17ని ఏ దినంగా జరిపారు?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమీషన్ 31 డిసెంబర్, 1953 లో ఏర్పాటు చేయబడింది…
- జివో. నెం. 36 ప్రకారం ఏర్పడిన ముల్కీ నిబంధనలను సరైనవని తీర్పు చెప్పిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని ఇద్దరు జడ్జీల…
- “మూడవ పంచ వర్ష ప్రణాళిక లో ఆంధ్రలో 1354 గ్రామాలకు విద్యుద్ధీకరణ జరిగితే, తెలంగాణలో 229-331 గ్రామాలకు మాత్రమే…
- ముల్కీ ఉద్యమకారులపై జరిగిన కాల్పులపై విచారణకు నియమించిన కమిషన్ అధ్యక్షుడు
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1948–70 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా 1969 జూన్ 17ని ఏ దినంగా జరిపారు?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమీషన్ 31 డిసెంబర్, 1953 లో ఏర్పాటు చేయబడింది. B. ఈ కమీషన్ చైర్మన్ సయ్యద్ ఫజల్ అలీ అప్పటికి ఒరిస్సా గవర్నర్ గా పనిచేస్తుండెను. C. ఈ కమీషన్ లోని ఒక సభ్యుడు అయిన కె.ఎమ్. పనిక్కర్ అప్పటికి ఈజిప్ట్‌లో భారత రాయబారి గా పనిచేస్తుండెను. D. 1954, 29 జూన్ లో రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమీషన్ ఆంధ్రలో తన విచారణను ప్రారంభించింది. E. అయ్యదేవర కాళేశ్వరరావు ఈ కమీషన్‌కు విశాలాంధ్ర ఏర్పాటుకు సిఫార్సు చేయవలసిందిగా కోరెను. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
- జివో. నెం. 36 ప్రకారం ఏర్పడిన ముల్కీ నిబంధనలను సరైనవని తీర్పు చెప్పిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని ఇద్దరు జడ్జీల ధర్మాసనంలో ఎవరు సభ్యులుగా ఉన్నారు?
- “మూడవ పంచ వర్ష ప్రణాళిక లో ఆంధ్రలో 1354 గ్రామాలకు విద్యుద్ధీకరణ జరిగితే, తెలంగాణలో 229-331 గ్రామాలకు మాత్రమే విద్యుద్ధీకరణ జరిగింది” అని అసెంబ్లీ లో మాట్లాడింది ఎవరు ?
- ముల్కీ ఉద్యమకారులపై జరిగిన కాల్పులపై విచారణకు నియమించిన కమిషన్ అధ్యక్షుడు
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
రెండూ సరైనవి. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో నిజాంసాగర్ వంటి కాలువలు రావడంతో ప్రభుత్వం బయటి వారిని ఆహ్వానించి సాగుయోగ్య బంజరు భూములు ఇచ్చింది; కోస్తా రైతులు వలస వచ్చారు.
Both are correct. Under Mir Osman Ali Khan, as canals such as Nizamsagar opened, the government invited settlers and gave out cultivable waste land, and coastal Andhra farmers moved in.