PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

క్రింది ప్రకటనలను పరిగణించండి. A. దళితులకు సేవ చేయడానికి 1912 లో భాగ్యరెడ్డి వర్మ “స్వస్తిక వాలంటీర్ కార్ప్స్” ని ప్రారంభించాడు. B. అరిగె రామస్వామి “సునీత బాల సమాజం” స్థాపించి బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడాడు. C. దళిత యువత అభివృద్ధి కొరకు బి.ఎస్. వెంకటరావు 1930 లో “అంబేద్కర్ యూత్ లీగ్”ను ప్రారంభించాడు. D. సామాజిక మరియు రాజకీయ స్వాతంత్రం కొరకు దళితుల ఐక్యతకు బత్తుల శ్యాంసుందర్ పనిచేసాడు. పైన పేర్కొన్న ప్రకటనలలో ఏవి సరైనవి ?

Consider the following statements. A. Bhagya Reddy Varma started “Swastika Volunteer Corps” in the year 1912 to serve Dalits. B. Arige Ramaswamy founded “Sunita Bala Samajam” and fought against child marriages. C. In 1930, B.S. Venkat Rao started “Ambedkar Youth League” for the development of Dalit Youth. D. Battula Shyamasundar worked for Dalit unity to get social and political freedom. Which of the above statements are correct ?

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 3
టాపిక్:
తెలంగాణ

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

తుది కీ ప్రకారం A, B, D సరైనవి; C ను కీ అంగీకరించలేదు.

Per the final key, A, B and D are correct; C is not accepted.