సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
అసఫ్ జాహీల కాలంలోని ఈ క్రింది వార్తాపత్రికలు/ మాగజైన్లు వాటిని స్థాపించిన వారితో జతపరచుము : వార్తాపత్రిక/మాగజైను స్థాపకుడు A. ఆసిఫ్-ఉల్-అక్బర్ 1. అంజద్ అలీ B. సఫీర్-ఎ-దక్కన్ 2. ఎన్. నారాయణ్ రావ్ C. ముషీర్-ఎ-దక్కన్ 3. షోయెబుల్లా ఖాన్ D. ఇమ్రోజ్ 4. ఖాజా అబ్దుల్ గఫార్ 5. పండిత్ కిషన్ రావ్ సరైన జవాబును ఎంచుకొనుము :
Match following newspapers/magazines with their respective founders during the Asaf Jahi period : Newspaper/Magazine Founder A. Asif-ul-Akbar 1. Amjad Ali B. Safeer-e-Deccan 2. N. Narayan Rao C. Musheer-e-Deccan 3. Shoebulla Khan D. Imroz 4. Qaza Abdul Ghaffar 5. Pundit Kishan Rao Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 1
- టాపిక్:
- తెలంగాణ
- మాక్ టెస్ట్ రాయండి: TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫ్రీ మాక్ టెస్ట్ (తెలుగు)
- ఈ టాపిక్ చదవండి: తెలంగాణ ఉద్యమం, చరిత్ర
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- 1950 ముందు షోలాపూర్, భివాండి ప్రాంతాలకు కరీంనగర్ - నిజామాబాద్ జిల్లాల నుంచి భారీ ఎత్తున ఏ వృత్తికి చెందినవారు…
- సమ్మక్క-సారాలమ్మ జాతరకు సంబంధించి ఈ కింది వాటిలో సరైనవి ఏవి ? A. సమక్క-సారాలమ్మ జాతర మేడారంలో ప్రారంభమౌతుంది.…
- కింది వాటిని జతపరచండి. A. రాజరాజనరేంద్ర ఆంధ్ర భాషా నిలయం 1. నల్గొండ B. ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం…
- తప్పు జతను గుర్తించండి
- సరికాని జతను గుర్తించుము : గిరిజన తెగ జానపద నృత్యము
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- 1950 ముందు షోలాపూర్, భివాండి ప్రాంతాలకు కరీంనగర్ - నిజామాబాద్ జిల్లాల నుంచి భారీ ఎత్తున ఏ వృత్తికి చెందినవారు వలస వెళ్లారు ?
- సమ్మక్క-సారాలమ్మ జాతరకు సంబంధించి ఈ కింది వాటిలో సరైనవి ఏవి ? A. సమక్క-సారాలమ్మ జాతర మేడారంలో ప్రారంభమౌతుంది. B. ఇది సమ్మక్క, సారాలక్క, ఇద్దరు సోదరీమణుల పోరాటాన్ని స్మరించుకుంటుంది. C. జంపన్న సమ్మక్క సోదరుడు. D. అసలు పండగ మాఘ మాసంలో శుద్ధ పౌర్ణమి నాడు మొదలౌతుంది. సరైన జవాబును ఎంచుకొనుము :
- కింది వాటిని జతపరచండి. A. రాజరాజనరేంద్ర ఆంధ్ర భాషా నిలయం 1. నల్గొండ B. ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం 2. హన్మకొండ C. నీలగిరి పత్రిక 3. ఇనుగుర్తి, వరంగల్ జిల్లా D. తెనుగు పత్రిక 4. సికింద్రాబాద్ సరైన జవాబును ఎంచుకోండి.
- తప్పు జతను గుర్తించండి
- సరికాని జతను గుర్తించుము : గిరిజన తెగ జానపద నృత్యము
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ఆసిఫ్-ఉల్-అక్బర్ ను ఎన్. నారాయణ్ రావ్, సఫీర్-ఎ-దక్కన్ ను అంజద్ అలీ, ముషీర్-ఎ-దక్కన్ ను పండిత్ కిషన్ రావ్, ఇమ్రోజ్ ను షోయెబుల్లా ఖాన్ స్థాపించారు: A-2; B-1; C-5; D-3.
Asif-ul-Akbar was founded by N. Narayan Rao, Safeer-e-Deccan by Amjad Ali, Musheer-e-Deccan by Pandit Kishan Rao, and Imroz by Shoebullah Khan: A-2; B-1; C-5; D-3.