సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
మొఘల్ కాలం నాటి ఈ కింది భూ వర్గీకరణలను వాటి సంబంధిత అర్ధాలతో జతపరచుము: వర్గీకరణ అర్ధం A. పోలాజ్ 1. మూడు లేదా నాలుగు ఏండ్లుగా బీడుగా మిగిలిపోయిన భూమి. B. పరౌతి 2. ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఏండ్లుగా సాగుచేయని భూమి. C. చాచర్ 3. దాని సారం పునరుద్ధరణ కోసం కొంత కాలం సాగుకుదూరంగా ఉంచబడిన భూమి. D. బంజర్ 4. నీటి పారుదలతో కూడిన అతి సారవంతమైన భూమి. 5. ఎప్పుడు కూడా బీడుగా ఉంచకుండా నిరంతరం సాగు చేయబడే భూమి. సరైన జవాబును ఎంచుకొనుము:
Match the following Land classifications of Moghul period with their attributed meanings : Classification Meaning A. Polaj 1. Land that has left fallow for three or four years. B. Parauti 2. Land uncultivated for five years or more. C. Chachar 3. Land left out of cultivation for a time for the recovery of its strength. D. Banjar 4. Highly fertile and irrigated land. 5. Land regularly cultivated and is never allowed to lie fallow. Choose the correct answer
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 1
- టాపిక్:
- చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం · ప్రాచీన, మధ్యయుగం
- మాక్ టెస్ట్ రాయండి: TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫ్రీ మాక్ టెస్ట్ (తెలుగు)
- ఈ టాపిక్ చదవండి: సిలబస్ మ్యాప్
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం · ప్రాచీన, మధ్యయుగం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
పోలాజ్ ప్రతి ఏటా సాగయ్యేది, పరౌతి సారం కోసం కొంతకాలం వదిలేసేది, చాచర్ మూడు నాలుగు ఏండ్లు బీడు, బంజర్ ఐదు ఏండ్లు లేదా అంతకంటే ఎక్కువ సాగుచేయనిది: A-5; B-3; C-1; D-2.
Polaj was cultivated every year, parauti was rested for a while to regain strength, chachar lay fallow for three or four years, and banjar was uncultivated for five years or more: A-5; B-3; C-1; D-2.