సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
మొదటి సాలార్జంగ్ సంస్కరణలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. A. 1865 లో, మొదటి సాలార్జంగ్ ‘జిల్లా బంది’ వ్యవస్థను ప్రవేశపెట్టెను. B. ఈ వ్యవస్థ కింద, మొదట రాజ్యాన్ని 15 జిల్లాలుగా విభజించారు. C. జిల్లాలలో మహబూబ్‌నగర్ పెద్దది. D. తాలూక్దార్ లేదా కలక్టర్ జిల్లాకి అధికారి. సరైన జవాబుని ఎంచుకొనుము :
Consider the following statements with regard to Salarjung I reforms. A. In 1865, Salarjung I introduced ‘Zilla bandi’ system. B. Under this system, the state was initially divided into 15 districts. C. Among the districts Mahboobnagar was the largest. D. The Talukdar or collector was the head of the district. Choose the correct statements :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ‘రజాకార్లు’ అనే ఉర్దూ పదానికి అర్థం ఏమిటి ?
- ఈ క్రింది ప్రవచనములను పరిగణించుము. A. పాశిగాం వద్ద బయల్పడిన బౌద్ధ స్థూపము సున్నపు రాయితో నిర్మించబడింది. B. త…
- మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ ఆధ్వర్యంలో దిగువ సంస్థ ఏర్పడింది ?
- 1919 లో 7 వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ కింది నిబంధనలకు ఒక ఫర్మాన్ ద్వారా జారీ చేసినారు.
- హైదరాబాద్‌లో ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఉన్న భవనం, ఒకప్పుడు ఒక అతిథి గృహం. దాని పేరు ఏమిటి ?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ‘రజాకార్లు’ అనే ఉర్దూ పదానికి అర్థం ఏమిటి ?
- ఈ క్రింది ప్రవచనములను పరిగణించుము. A. పాశిగాం వద్ద బయల్పడిన బౌద్ధ స్థూపము సున్నపు రాయితో నిర్మించబడింది. B. తొలి శాతవాహనుల కాలంలో, కోటిలింగాల ముఖ్య శైవ క్షేత్రం. C. ఫణిగిరిలోని మహాస్థూపము ఇటుకలతో నిర్మించబడింది. D. కొండాపూర్ శాతవాహనుల కాలంలో గొప్ప రాజకీయ కేంద్రం. పైన పేర్కొన ప్రవచనములో ఏవి సరైనవి ?
- మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ ఆధ్వర్యంలో దిగువ సంస్థ ఏర్పడింది ?
- 1919 లో 7 వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ కింది నిబంధనలకు ఒక ఫర్మాన్ ద్వారా జారీ చేసినారు.
- హైదరాబాద్‌లో ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఉన్న భవనం, ఒకప్పుడు ఒక అతిథి గృహం. దాని పేరు ఏమిటి ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
సాలార్జంగ్ I 1865 లో జిల్లాబందీ విధానాన్ని ప్రవేశపెట్టాడు; జిల్లాకు తాలూకుదారు (కలెక్టర్) అధిపతి. కాబట్టి A, D సరైనవి. తుది కీ ప్రకారం B, C సరైనవి కావు.
Salar Jung I introduced the Zilla Bandi system in 1865, and the Talukdar (collector) headed each district, so A and D are correct. Per the final key, B and C are not correct.