సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
కింది ప్రతిపాదనలను పరిశీలించండి : A. సాధారణ మెజారిటీతో పార్లమెంటు చట్టం ద్వారా నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చు. B. 'లౌకిక వాదమనే' పదాన్ని 1979 లో రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడం జరిగింది. C. 1975 లో 39 వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కిం భారత యూనియన్‌లోకి చేర్చుకోబడింది. D. శాసన మండలి కనీస సంఖ్య 40. పై ప్రతిపాదనలలో ఏవి సరైనది/వి ?
Consider the following statements : A. New States may be formed by a law by Parliament by simple majority. B. The word ‘Secularism’ was inserted in the Preamble of the Constitution in 1979. C. Sikkim was admitted to the Union by 39th Amendment Act, 1975. D. The minimum strength of a Legislative Council is 40. Which of the above statements is/are correct ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- పౌరశాస్త్రం · రాజ్యాంగం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- భారత రాజ్యాంగంలోని 371E ప్రకరణ కింది వాటిలో దేనికి సంబంధించినది ?
- రాజ్యాంగంలోని ఏ భాగంలో సవరణల గురించిన సమాచారం ఉంటుంది ?
- భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో చోటుచేసుకున్న సంఘటనలను కాలక్రమానుసారంగ అమర్చండి. A. క్రిప్స్ రాయభారం B. భారత స్వ…
- ఈ క్రింది వాటిలో కేంద్ర జాబితాలో లేని అంశం ఏది ?
- ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో సమాన అవకాశాల కోసం ఆంధ్రప్రదేశ్ (ఇప్పుడు తెలంగాణ)కు ఉద్దేశించిన ఆర్టికల్ 371D ఏ సవ…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది పౌరశాస్త్రం · రాజ్యాంగం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- భారత రాజ్యాంగంలోని 371E ప్రకరణ కింది వాటిలో దేనికి సంబంధించినది ?
- రాజ్యాంగంలోని ఏ భాగంలో సవరణల గురించిన సమాచారం ఉంటుంది ?
- భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో చోటుచేసుకున్న సంఘటనలను కాలక్రమానుసారంగ అమర్చండి. A. క్రిప్స్ రాయభారం B. భారత స్వాతంత్య్ర చట్టం C. రాజ్యాంగ ఆమోదం D. మౌంటుబాటన్ ప్రణాళిక సరియైన సమాధానాన్ని ఎంచుకొనుము :
- ఈ క్రింది వాటిలో కేంద్ర జాబితాలో లేని అంశం ఏది ?
- ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో సమాన అవకాశాల కోసం ఆంధ్రప్రదేశ్ (ఇప్పుడు తెలంగాణ)కు ఉద్దేశించిన ఆర్టికల్ 371D ఏ సవరణతో చేర్చారు?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
A, D మాత్రమే. 'లౌకిక' పదం 1976 లో 42వ సవరణతో ప్రవేశికలో చేరింది; సిక్కిం 1975 లో 36వ సవరణతో చేరింది. కాబట్టి B, C తప్పు.
A and D only. 'Secular' entered the Preamble through the 42nd Amendment in 1976, and Sikkim joined through the 36th Amendment in 1975, so B and C are wrong.