PrajaPrep
ఆర్థికం

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

ఉత్పత్తి పద్ధతి ద్వారా జాతీయాదాయాన్ని అంచనా వేయటానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ? A. ఈ పద్ధతిలో జాతీయాదాయాన్ని అంచనా వేయటానికి ఒక నిర్ధిష్ట సంవత్సరంలో ఒక ఆర్థిక వ్యవస్థలోని అంతిమ వస్తు సేవల మార్కెట్ విలవను పరిగణనలోకి తీసుకుంటారు. B. ఈ పద్ధతిలో, ఒకే అంశాన్ని రెండు సార్లు లెక్కించకుండా ఉండేందుకు గాను, మధ్యరకం (intermediary) వస్తువుల విలువను పరిగణనలోకి తీసుకోరు. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :

Which of the following statements is/are true in relation to the estimation of national income with the help of output method ? A. Under this method, the market value of final goods and services in an economy in a given year is considered for the estimation of national income. B. Under this method, to avoid double counting, the value of intermediary goods is not considered while estimating the national income. Choose the correct answer :

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 3
టాపిక్:
ఆర్థికం · ఆర్థిక సూత్రాలు

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది ఆర్థికం · ఆర్థిక సూత్రాలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

రెండూ సరైనవి: ఉత్పత్తి పద్ధతిలో అంతిమ వస్తుసేవల మార్కెట్ విలువను కలుపుతారు, రెండుసార్లు లెక్కించకుండా మధ్యంతర వస్తువులను వదిలేస్తారు.

Both are correct: the output method adds the market value of final goods and services and leaves out intermediate goods to avoid double counting.